Viral Video: పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ రకరకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని భయానకంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటే.. ఇంకొన్ని అయితే మనల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అసలు ఎందుకు అవి అంతగా వైరల్ అవుతున్నాయో అస్సలు చెప్పలేం. ఆ వివరాలు ఇలా..

Viral Video: పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2024 | 1:38 PM

సోషల్ మీడియాలో ప్రతీ రోజూ రకరకాల వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని భయానకంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటే.. ఇంకొన్ని అయితే మనల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అసలు ఎందుకు అవి అంతగా వైరల్ అవుతున్నాయో అస్సలు చెప్పలేం. సరిగ్గా ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో మీరు చూసినట్టైతే.. ఓ గుడిసె లాంటి ఇల్లు కనిపిస్తుంది. గుడిసె కదా.. ఏముంటుందిలే.! అని అనుకుంటే.. మీరు ఆశ్చర్యపోయినట్టే..

వైరల్ వీడియో ప్రకారం.. మీకు ఓ మట్టితో కూడిన ఇల్లు కనిపిస్తుంది. మీరు దానిని చూసి.. అదొక గుడిసె కదా.. సాధారణ గుడిసెలానే ఉందే.. ఇందులో ఆశ్చర్యమేమిటి అని అనుకోవద్దు. ఆ ఇంటి లోపలకెళ్లి చూస్తే మీరు షాక్ అవుతారు. ఆ గుడిసె ప్రధాన ద్వారం దగ్గర కర్టెన్ తీసి చూస్తే.. మొదటిగా పెద్ద హాల్.. ప్లాస్టరింగ్ చేసిన గోడలు, ఎక్కడ చూసినా సామాన్లు.. ఫుల్‌గా ఖరీదైన ఇల్లు మాదిరిగా తలపిస్తుంది. అంతేకాకుండా హీటర్, వ్యాక్యూమ్ క్లీనర్, మిర్రర్స్, ఆకట్టుకునే వాల్ పేపర్స్.. ఇలా లోపలున్నవి అన్ని కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మేము ఎప్పుడు ఇలాంటి పూరి గుడిసెను చూడలేదని కామెంట్ చేస్తున్నారు. అస్సలు నమ్మలేకపోతున్నామని వరుసపెట్టి తమ అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!