AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలా ఉన్నావేంట్రా బాబూ.! చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..

కుక్క, పిల్లి, ఆవు, గేదె, గొర్రె, మేక.. ఇలా పెంపుడు జంతువులు ఎన్నో మనుషులతో కలిసిమెలిసి ఉంటే.. మరోవైపు క్రూర జంతువులు పులి, చిరుత, చీతా, సింహం లాంటివి అడవిలో వేటాడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఇండియాలో అయితే.. క్రూర జంతువులను పెంపుడు జంతువులుగా.. ఇలా ఉంది..

Viral Video: ఇలా ఉన్నావేంట్రా బాబూ.! చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
Viral Video
Ravi Kiran
|

Updated on: May 18, 2024 | 10:25 AM

Share

కుక్క, పిల్లి, ఆవు, గేదె, గొర్రె, మేక.. ఇలా పెంపుడు జంతువులు ఎన్నో మనుషులతో కలిసిమెలిసి ఉంటే.. మరోవైపు క్రూర జంతువులు పులి, చిరుత, చీతా, సింహం లాంటివి అడవిలో వేటాడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఇండియాలో అయితే.. క్రూర జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం నిషేధం.. కానీ విదేశాల్లో అలా కాదు.. కింగ్ కోబ్రాలు, అనకొండలు, చీతా, సింహం, పులి.. ఇలా దేనినైనా కూడా పెంపుడు జంతువుగా పెంచుతారు. మరి క్రూర మృగాలను పెంపుడు కుక్కల్లా పెంచుకుంటే.. ఎలాంటి ప్రమాదాలు వస్తాయో.. చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు సోఫాలో కూర్చుని ఉండగా.. వారి మధ్య ఓ చీతాను మెడలో తాడుకట్టి కుక్కలాగ కూర్చోబెట్టారు. వారిద్దరిలోని ఒక వ్యక్తి ఆ చీతా తలను నిమిరే ప్రయత్నం చేశాడు. తనకు ఆ వ్యక్తి ఏదో అపాయం తలపెట్టేలా ఉన్నాడని అనుకుని.. ఆ చీతా తన పంజాతో అతడి చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు అతడి దిమ్మతిరిగింది. వెంటనే అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడ్ని చీతా ఎక్కడ కొట్టిందో.. మిగిలినవారికి చూపించాడు. కాగా, ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులను జనాలు తిట్టిపోస్తున్నారు. క్రూర జంతువులను ఇంట్లో పెంపుడు జంతువుల మాదిరి పెంచితే.. ఏదోక రోజు చావు తప్పదని హెచ్చరించారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!