AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రెండ్ మార్చిన ఫుడ్ డెలివరీ బాయ్.. జోరు వానలో ఏం చేశాడో చూస్తే షాకవుతారు..

ముంబైలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా స్వీగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ బదులుగా

Viral Video: ట్రెండ్ మార్చిన ఫుడ్ డెలివరీ బాయ్.. జోరు వానలో ఏం చేశాడో చూస్తే షాకవుతారు..
Viral
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2022 | 6:11 PM

Share

సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్స్.. ఆహారాన్ని కస్టమర్లకు నిర్ణీత సమయంలో అందించాల్సి ఉంటుంది. వాన, ఎండ అనే సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. బైక్స్, సైకిల్ పై ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ చేయడం చూసి ఉంటాం. కానీ తాజాగా ఓ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే షాకవుతారు. అతని ఐడియాకు మీరు ఆశ్చర్యపోతారు. జోరు వానలో అతను ఫుడ్ ఎలా డెలివరీ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ముంబైలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా స్వీగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ బదులుగా గుర్రాన్ని ఉపయోగించాడు. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో రవాణాకు ఇబ్బందులు ఎదుర్కొంటారున్నారు ప్రజలు. ఈ క్రమంలో ఓ స్వీగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు ఏకంగా గుర్రంపై వెళ్లాడు. ఒక చేతిలో ఫుడ్.. మరో చేత్తో గుర్రాన్ని కంట్రోల్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. డెలివరీ బాయ్ ఆలోచనను చూసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ వీడియోను చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి