AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: బాబోయ్‌ ఎండలు..భరించలేక ఓ పాము భలేగా చేసింది..! తెలిస్తే షాకే!!

విషపూరితమైన ప్రాణిగా భావించే పాములు ఇటీవల కాలంలో తరచూ జనావాసాల్లోకి చేరి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ భయపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాము

Shocking: బాబోయ్‌ ఎండలు..భరించలేక ఓ పాము భలేగా చేసింది..! తెలిస్తే షాకే!!
Snake
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 10:29 AM

Share

విషపూరితమైన ప్రాణిగా భావించే పాములు ఇటీవల కాలంలో తరచూ జనావాసాల్లోకి చేరి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ భయపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాము ఒకరి ఇంట్లోని ఫ్రిజ్‌లో దూరింది. ఒక్కసారిగా ఫ్రిజ్‌లో కనిపించిన పామును చూసిన ఆ ఇంటి సభ్యులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు.

అసలే ఎండాకాలం..భానుడి ప్రతాపంతో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యతాపాన్ని తట్టుకోలేక జనజీవనం అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి, ఉక్కపోతను భరించలేక మనుషులు ఫ్రీజ్‌లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అయితే, నోరులేని జీవులు ఏం చేస్తాయి. అందుకే కాబోలు.. ఈ పాము భలే ఐడియా చేసింది. ఫ్రిజ్‌లో దూరి డీ ఫ్రీజ్‌లో మకాం పెట్టింది. కర్ణాటకలోని శివమొగ్గ నగర సహ్యాద్రి నగర లేఔట్‌ మూడో క్రాస్‌లో ఉన్న ఓ ఇంట్లో ఫ్రిజ్‌లో పాము కనిపించింది. శంకర్‌ అనే వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉల్లిగడ్డల ట్రేలో పాము ఉండడంతో స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికిచేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌ సురక్షితంగా పామును పట్టి సమీపం అడవిలో వదిలిపెట్టాడు. దాంతో అందరూ పీల్చుకున్నారు.

Snake 1

Snake 1

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ