Sinking City: మానవ స్వార్ధానికి కుంగిపోతున్న భూమి .. నగరం విడిచి వెళ్ళడానికి రెడీ అవుతున్న ప్రజలు

ఉత్తరాఖండ్‌లోని జోషి మఠం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో నిర్మించిన పొటాష్ గనిపై నిర్మించిన బెరెజ్నికి గురించి. ఇది 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం నిరంతర త్రవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.

A Sinking City
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2024 | 10:10 AM

రోజు రోజుకీ ప్రపంచంలోని జనాభా సంఖ్య పెరిగిపోతోంది. అయితే జనాభాకు తగిన అవసరాలు పెరగడం లేదు. ముఖ్యంగా భూమి మీద నివసించే మనిషి తన అవసరాల కోసం స్వార్థంతో దోపిడీ చేస్తున్నాడు. చెట్లను నరుకుతున్నాడు. అడవులను మానవ నివాసాలుగా మారుస్తూ ప్రకృతికి హానికరంగా మారుతున్నాడు. దీంతో భూమి మెల్లమెల్లగా మానవులపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. అయినప్పటికీ మనిషి ఏమీ ఆలోచించకుండా భూమిని దోపిడీ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఇలాంటి ప్రదేశమే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరాఖండ్‌లోని జోషి మఠం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ భూమి క్షీణించిందనే వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది సోవియట్ కాలంలో నిర్మించిన పొటాష్ గనిపై నిర్మించిన బెరెజ్నికి గురించి. ఇది 19వ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం నిరంతర త్రవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం మునిగిపోయే జోన్‌కి వచ్చింది. ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.

నగరం ఎందుకు ప్రత్యేకం?

మీడియా నివేదికల ప్రకారం నిరంతర త్రవ్వకాల కారణంగా భూమి కింద లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇవి ఒక గుహలాగా కనిపిస్తాయి. వీటి పైకప్పులు ఉప్పు స్తంభాలపై ఉన్నాయి. ఈ స్థలం గురించి 2006 సంవత్సరంలో ఒక నివేదిక వచ్చింది దాని ప్రకారం గనిలో 720 నుంచి 1,500 అడుగుల దిగువన ఉన్న మంచినీటి బుగ్గ ప్రవహించడం ప్రారంభించింది. ఇది ఉప్పు గోడలు, స్తంభాలను నాశనం చేసింది. దీంతో నగరమే కూలిపోవడంతో ప్రజలు వలసలు వెళ్లడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ నగరం ప్రపంచంలోని 10% పొటాష్ అవసరాలను తీరుస్తుంది. ఈ గని వల్ల ఇక్కడ నివసిస్తున్న చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ గనిని మూసివేస్తే ఇక్కడి ప్రజల ఉద్యోగాలు ఏమవుతాయనే ప్రమాదం ప్రజలకు పొంచి ఉంది. ఈ సమస్య కారణంగా 2019 సంవత్సరంలో 12,000 మంది బెరెజ్నికీని విడిచిపెట్టారు. ఇప్పుడు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్న వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?

కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ

ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో

చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..

కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా

ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?

44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!

వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!