Kitchen Hacks: గ్యాస్ బర్నర్ పై జిడ్డు పేరుకుందా .. శుభ్రం చేయడానికి సింపుల్ చిట్కాలను పాటించి చూడండి..
గ్యాస్ స్టవ్ మీద ఎక్కువగా వంట చేస్తే దానిలో కార్బన్ చేరుతుంది. అంతేకాదు వంట చేస్తున్న సమయంలో కొన్ని సార్లు పాలు మరిగిస్తున్నా అన్నం వండుతున్నా పొంగి గ్యాస్ బర్నర్ రంధ్రాల్లోకి చేరుకుంటుంది. దీంతో వంట చేసిన తర్వాత గ్యాస్ బర్నర్ జిడ్డుగా మారుతుంది. అప్పుడు బ్లూ కలర్ మంటకు బదులుగా పసుపు లేదా నలుపు మంట రావడం మొదలువుతుంది. వెంటనే గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయాలి. లేదంటే ఆహారం వండే సమయంలో గ్యాస్ వృధా అవుతుంది. ఆహారం ఉడకడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ సింపుల్ టిప్స్ తో గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేస్తే గాజులా తళతళా మెరుస్తుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




