Video Viral: ఇసుకపై అందమైన డ్రాయింగ్.. బాగుందని ముట్టుకుంటే మాత్రం గుండెలదిరిపోతాయ్.. అసలు విషయం ఏంటంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. విషపూరితమైన పాములు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి. వీటిలో కింగ్ కోబ్రా , క్రైట్, బ్లాక్ మాంబా, బూమ్‌స్లాంగ్ వంటి...

Video Viral: ఇసుకపై అందమైన డ్రాయింగ్.. బాగుందని ముట్టుకుంటే మాత్రం గుండెలదిరిపోతాయ్.. అసలు విషయం ఏంటంటే
Sand Viper
Follow us

|

Updated on: Aug 15, 2022 | 12:29 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. విషపూరితమైన పాములు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి. వీటిలో కింగ్ కోబ్రా , క్రైట్, బ్లాక్ మాంబా, బూమ్‌స్లాంగ్ వంటి జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములుగా నిర్ధారించబడ్డాయి. పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ లో ఓ పాము ఇసుకలో దాక్కునే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియోలో ఓ పాము ఇసుకలో ఉంటుంది. అది తనను తాను శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇసుకలో కూరుకుపోతుంది. ఈ పాము పేరు సాండ్ వైపర్. ఆఫ్రికా, ఆసియాలోని ఎడారి ప్రాంతాలలో కనిపించే ఈ పాములు ఎలుకలు లేదా ఇతర చిన్న జీవులను తింటూ జీవనం కొనసాగిస్తాయి. అయితే ఈ పాము విషపూరితమైనది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పాము ప్రత్యేకమైన విధంగా, ఆశ్చర్యకరమైన రీతిలో ఇసుకలో దాక్కునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 33 సెకన్ల వీడియోను 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. 87 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్