AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant Pumpkin: భారీ గుమ్మడి కాయని పండించిన రష్యన్ రైతు.. బరువు తెలిస్తే షాక్..

గుమ్మడి కాయలు సర్వసాధారణంగా మూడు నుంచి నాలుగు కిలోలు ఉంటాయి. అయితే అరుదుగా కొంచెం ఎక్కువ బరువున్న గుమ్మడి కాయలు లభిస్తాయి. ఇప్పుడు ఒక గుమ్మడి కాయ సుమారు మెట్రిక్ టన్ను బరువున్న గుమ్మడి కాయ వార్తల్లో నిలిచింది. అత్యంత బరువైన గుమ్మడి కాయని రష్యన్ రైతు పండించాడు. తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టాడు.

Giant Pumpkin: భారీ గుమ్మడి కాయని పండించిన రష్యన్ రైతు.. బరువు తెలిస్తే షాక్..
Huge Pumpkin
Surya Kala
|

Updated on: Sep 21, 2025 | 11:32 AM

Share

గుమ్మడి కాయ 10, 20 కిలోలు కాదు ఏకంగా వందల కేజీలు ఉంది. రష్యాకు చెందిన ఒక రైతు పండించిన గుమ్మడికాయ ఏకంగా 969 కిలోల బరువు ఉంది. దీంతో అతను ప్రపంచంలో అతి పెద్ద గుమ్మడికాయను పండించిన రైతుగా రికార్డ్ సృష్టించాడు. అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు భారీ గుమ్మడికాయను పండించి రికార్డును సృష్టించాడు. ఇటీవల మాస్కోలో భారీ కూరగాయల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ఈ పెద్ద గుమ్మడికాయను ప్రదర్శించారు. దీని బరువు 969 కిలోలు (2130 పౌండ్లు). ఇది రష్యాలోనే అతిపెద్ద గుమ్మడికాయగా రికార్డు నెలకొల్పింది. ఈ పోటీల్లో దాదాపు 3 వేల మంది రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తన గుమ్మడికాయ గురించి రైతు చుసోవ్ మట్లాడుతూ.. ఈ భారీ గుమ్మడి కాయను పండించడానికి తనకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. దీని కోసం స్పెషల్ గ్రీన్ హౌస్‌ను నిర్మించినట్లు… ఎప్పుడు నేల, గాలి తగినంత వేడి ఉండేలా చర్యలు తీసుకుని అత్యంత జాగ్రత్తతో పందిచినట్లు చెప్పాడు. ఈమొక్క పెరగడానికి.. గుమ్మడి కాయ ఎదుగుదల కోసం అవసరం అయినంత మేర ఎరువులు, నీరుని అందించినట్లు తెలిపారు. ఇప్పుడు రష్యాలో పండించిన అత్యంత బరువైన గుమ్మడికాయగా తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టాడు. కాగా ఇదే పోటీల్లో 144 కేజీల బరువున్న పుచ్చకాయ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌..!
వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌..!
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..