Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండల మధ్యలో కొలను.. 30 అడుగుల ఎత్తు నుంచి యువకుడి డైవింగ్.. భయం తెప్పించే వీడియో!

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటుంది. వివిధ రకాల చిత్రాలు, వీడియోలతో పలకరిస్తుంటుంది. వాటిల్లో కొన్ని వీడియోలు..

Viral Video: కొండల మధ్యలో కొలను.. 30 అడుగుల ఎత్తు నుంచి యువకుడి డైవింగ్.. భయం తెప్పించే వీడియో!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2021 | 4:37 PM

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటుంది. వివిధ రకాల చిత్రాలు, వీడియోలతో పలకరిస్తుంటుంది. వాటిల్లో కొన్ని వీడియోలు క్యూట్‌గా.. మనసుకు ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ యువకుడు ఎత్తయిన కొండ మీద నుంచి నీటిలోకి డైవింగ్ చేస్తున్న వీడియోలో మీరు చూడవచ్చు. సుమారు 30 అడుగులు ఎత్తు ఉన్న ఆ కొండపై నుంచి యువకుడు చేసిన జంప్‌ను.. ఇంకో వైపు నుంచి మరొకరు షూట్ చేస్తున్నారు. ఆ వీడియోను షూట్ చేస్తున్న యాంగిల్ డిఫెరెంట్‌గా ఉందని చెప్పాలో.. లేదా ఆ కొండ ఎత్తో తెలియదు గానీ.. యువకుడు చేసిన జంప్ చూస్తే మాత్రం గగుర్పొడిచే విధంగా ఉంటుంది. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. ఆ కొండలపై పడటం ఖాయం.

ఏది ఏమైనా యువకుడు చేసిన ఈ రిస్కీ జంప్ తాజాగా నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అటు యువకుడి వేగానికి తగ్గట్టుగా కెమెరాతో తన పనితనం చూపించిన వీడియోగ్రాఫర్‌ను కూడా మెచ్చుకోకుండా ఉండలేం. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురి కావడమే కాకుండా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కాగా, ఈ వీడియోను ‘Safarismyjam’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇప్పటిదాకా 4,340 మంది దీనిని లైక్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!

మీ ఫోన్‌ లాక్‌లో ఉంటే దానికదే రీస్టార్ట్‌.. గూగుల్‌ కొత్త ఫీచర్‌
మీ ఫోన్‌ లాక్‌లో ఉంటే దానికదే రీస్టార్ట్‌.. గూగుల్‌ కొత్త ఫీచర్‌
తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు ఇతను
తొలి సినిమాతోనే వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు ఇతను
రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు,లాభాలు తెలుసా
రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు,లాభాలు తెలుసా
స్వర్గంలో పూసిన పూలు ఈమె రూపంలో భువికి చేరాయి.. ఫ్యాబులస్ ప్రగ్య.
స్వర్గంలో పూసిన పూలు ఈమె రూపంలో భువికి చేరాయి.. ఫ్యాబులస్ ప్రగ్య.
ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!
ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!
ఎప్పుడూ చూడని అరుదైన వణ్యమృగాలు చూడాలా..?
ఎప్పుడూ చూడని అరుదైన వణ్యమృగాలు చూడాలా..?
నెటిజన్స్ నోరు మూయించిన టాలీవుడ్ బ్యూటీ
నెటిజన్స్ నోరు మూయించిన టాలీవుడ్ బ్యూటీ
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..