AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!

ఎన్నో ఆశ్చర్యాలకు, అద్భుతాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల చిత్ర విశేషాలు ఏం జరిగినా కూడా క్షణాల్లో మనకి తెలిసిపోతాయి..

Viral Pic: ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!
Leopard
Ravi Kiran
|

Updated on: Jul 14, 2021 | 5:53 PM

Share

ఎన్నో ఆశ్చర్యాలకు, అద్భుతాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల చిత్ర విశేషాలు ఏం జరిగినా కూడా క్షణాల్లో మనకి తెలిసిపోతాయి. ఇక మనల్ని అబ్బురపరిచేందుకు లెక్కలేనన్ని పజిల్స్, ఛాలెంజ్స్‌ ఎన్నో సామాజిక మాధ్యమాల్లో తరచూ పలకరిస్తాయి. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో మంచు చిరుత ఎక్కడ దాగుందో కనిపెట్టండి అంటూ నెటిజన్లకు ఓ పజిల్ ఇచ్చారు భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్. ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఓ చిరుత దాగుని ఉండగా.. దానిని కనిపెట్టడం జనాలకు పెద్ద సవాల్‌గా మారింది. రాళ్ల రంగు, దాని రంగు ఒకేలా ఉండటంతో.. ఆ చిరుతను గుర్తించడంలో నెటిజన్లు ఫెయిల్ అవుతున్నారు. ఒకరు కూడా మంచు చిరుతను సరిగ్గా గుర్తించలేకపోయారు. కొంతమంది అయితే ఈ ఫోటో చిరుత ఉన్నట్లు భ్రమ కల్పిస్తోందని కామెంట్స్ చేశారు. ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు ఈ ఫోటోలో మంచు చిరుతను కనుగొంటారా.? లేదా.? ట్రై చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!