AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మాస్‌ ఎలుక.. వేస్ట్‌ పిల్లి..! నెత్తినెక్కి తొక్కేసిన సోయే లేదు..

ఎలుకలు పిల్లులకు ఇష్టమైన ఆహారం. అంతేకాదు, అనేక దేశాలు ఎలుకల ముప్పునుంచి తప్పించుకోవటానికి పిల్లులను పెంచుతాయి. కానీ, ఇప్పుడు పిల్లులను చూసి వణికిపోయే ఎలుకలు

Viral Video: మాస్‌ ఎలుక.. వేస్ట్‌ పిల్లి..!  నెత్తినెక్కి తొక్కేసిన సోయే లేదు..
Cat,rat
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2022 | 12:23 PM

Share

పిల్లికి ప్రధాన శత్రువు ఎలుక అయితే, పిల్లిని చూడగానే ఎలుకలు పారిపోతాయి. ఎలుకలు పిల్లులకు ఇష్టమైన ఆహారం. అంతేకాదు, అనేక దేశాలు ఎలుకల ముప్పునుంచి తప్పించుకోవటానికి పిల్లులను పెంచుతాయి. కానీ, ఇప్పుడు పిల్లులను చూసి వణికిపోయే ఎలుకలు ధైర్యంగా తిరగటం మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్న ఓ వీడియో కూడా ఎలుక నిర్భయంగా తిరుగుతూ ఏకంగా పిల్లితోనే పరాచకాలు ఆడేస్తోంది…సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఎలుకకు చనువిస్తే ఏం చేస్తుందో చూడండి..

ఈ వీడియోను యోగ్ ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, నెట్టింట వీడియో తెగ దూసుకుపోతోంది. వీడియోలో కార్డ్‌బోర్డ్ పెట్టె పైన ఎలుక కూర్చున్నట్లు చూడొచ్చు. కార్డ్‌బోర్డ్ పెట్టె పక్కన నేలపై పెద్ద లావుటి పిల్లి ఒకటి పడుకుని ఉంది. దాంతో ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించిన కొంటె పిల్లి.. అప్పుడు మెల్ల మెల్లగా నడుస్తూ పిల్లి నెత్తిమీదకెక్కేసింది. పిల్లి దాన్ని ఏదో చేస్తుందని చూస్తే.. సోమరి పిల్లి గుర్రుపెట్టి మరీ ప్రశాంతంగా నిద్రపోతోంది. పిల్లి నెత్తిమీదికెక్కి..కడుపు మీదనుండి హాయిగా పాకుతూ పారిపోయింది. కానీ,ఆ పిల్లికి మాత్రం హోష్‌ లేదు..​ఎలుక పిల్లి పొట్టపై నడిచినప్పుడు మాత్రం అది దాని ముందరి కాళ్లను కొద్దిగా కదిలిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో ఎలుక మాస్ గా, పిల్లి వేస్ట్ గా మారిన ఈ సీన్ చూసి చాలా మంది పిల్లి పరిస్థితి చూసి నవ్వుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు వీక్షించారు. వీడియోకు అనేక లైక్‌లు,కామెంట్‌లు పేరుకుపోతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?