Optical Illusion: ఈ ఫోటోలో అద్భుత రహస్యం దాగుంది.. డేగ కళ్లు మాత్రమే కనిపెట్టగలవు.. మరి మీరూ..!
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ మధ్య కాలంలో జనాలను బాగా ఆకట్టుకుంటున్న చిత్రాలివి. అందుకే.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ మధ్య కాలంలో జనాలను బాగా ఆకట్టుకుంటున్న చిత్రాలివి. అందుకే.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. సహజంగానే మనుషులకు ఏదైనా ఫజిల్ ఛేజ్ చేయడం అంటే ఆసక్తి ఉంటుంది. ఇక ఛాలెంజ్ విసిరితే ఊరుకుంటారా? దాని పనిపట్టే వరకు వదిలిపెట్టరు. ఇలాంటి ఛాలెంజింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఏముందో ఓసారి లుక్కేద్దాం.
కొన్ని ఫోటోలు చూడగానే.. ఒక ఆకారం, ఒక దృశ్యం కనిపిస్తుంది. అయితే, చూడగానే కనిపించేదే వాస్తవం కాదు. అప్టికల్ ఇల్యూషన్ అంటే మినిమం ఉంటుంది. అంతుచిక్కని, నిగూఢంగా మరికొన్ని రహస్యాలు కూడా అందులోనే ఉంటాయి. వాటిని కనిపెట్టిన వారే నిజమైన చాతుర్యవంతులు అని చెప్పుకోవచ్చు. తాజాగా ఇలాంటి నిగూఢ విషయాలు అంతర్లీనంగా కలిగిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూడగానే ఒక పెద్ద మనిషి, మరో మహిళ, ఒక పక్షి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ, దానిని నిశితంగా పరిశీలిస్తే.. అద్భుతాలు కనిపిస్తాయి. ఈ పిక్చర్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 ముఖాలు కనిపిస్తాయి. మరి ఈ పిక్‌లో ఉన్న తొమ్మిది ముఖాలను మీరు కనిపెట్టగరేమో ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు కనిపెట్టినట్లయితే.. సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలుపండి.(మీ కామెంట్‌ను ఈ లింక్ లో తెలుపండి)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also read:
Viral Video: ఐడియా అదిరందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.. వీడియో చూస్త అవాక్కవుతారు..!
Solar Eclipse 2022: ఈ సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?.. కీలక వివరాలు మీకోసం..