Optical Illusions: ఈ చిత్రంలో గీతల మాటున దాగున్న 12 చుక్కలు.. కనిపెడితే మీరు తోపు అంతే..

వైరల్ అవుతున్న చిత్రం చాలా సాధారణమైనదిగా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని షేర్ చేసిన వ్యక్తి  మీరు ఇందులో చుక్కలు చూస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ఫొటోలో 12 చుక్కలు కనిపిస్తాయి.. కనిపెట్టండి అంటూ సవాల్ విసిరాడు

Optical Illusions: ఈ చిత్రంలో గీతల మాటున దాగున్న 12 చుక్కలు.. కనిపెడితే మీరు తోపు అంతే..
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Jul 29, 2022 | 12:46 PM

Optical Illusions: ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజూ ఏదో ఒక ఫోటో వైరల్ అవుతూనే ఉంటుంది. నెటిజన్లు తమకు బాగా నచ్చిన చిత్రాలను.. ముఖ్యంగా  ఆప్టికల్ ఫోటోలు అయితే మరింత ఆసక్తిగా చూస్తుంటారు. ఎందుకంటే ఆ చిత్రాలలో ఏదో ఉందని.. ఆసక్తిగా  చూస్తారు. వాటిని పరిష్కరించడానికి.. తమ మేథస్సుకి పదును పెడతారు. ఇలాంటి ఫోటోల వలన దృష్టికి, మెదడుకు పదును పెరుగుతుంది.  అలాంటి ఫోటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రజల మనసులు దోచుకున్నది.

వైరల్ అవుతున్న చిత్రం చాలా సాధారణమైనదిగా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని షేర్ చేసిన వ్యక్తి  మీరు ఇందులో చుక్కలు చూస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ఫొటోలో 12 చుక్కలు కనిపిస్తాయి.. కనిపెట్టండి అంటూ సవాల్ విసిరాడు. చాలా మంది ఈ చిత్రాన్ని ఛేదించాలని ప్రయత్నించినా దానికి సరైన సమాధానం చెప్పిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ చిత్రాన్ని చూడండి:

ఈ చిత్రాన్ని స్టీవ్ స్టీవర్ట్-విలియమ్స్ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్దీచేశారు.  ఈ ఫోటో గురించి చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది వినియోగదారుల తల వేడెక్కింది. ఎందుకంటే ఈ ఫొటోలో చాలా మందికి నాలుగు చుక్కలు మాత్రమే కనిపించగా.. మరొకొందరు ఆరు చుక్కలు కనిపించాయని పేర్కొన్నారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. ఈ చిత్రంపై ఒక వినియోగదారు ..  ‘నేను సర్వ సాధారణంగా ఈ రకమైన ఆప్టికల్ భ్రమను త్వరగా  పరిష్కరిస్తాను.. ఇది చాలా కష్టంగా ఉందని కామెంట్ చేశాడు.

ఫొటోలోని  లైన్ల వెనుక చుక్కను ఎలా దాచవచ్చని కొందరు అడుగుతున్నారు. ఎందుకంటే మొదటి చూపులో అందులో గీతలే కనిపిస్తాయి. ఈ చిత్రాన్ని చూసి మీ మనసు కూడా చుక్కలు ఎక్కడ అని ఆలోచిస్తుంటే.. ఈ క్లూస్ తో కనిపెట్టడానికి ప్రయత్నించండి.. ఫొటోలో చుక్కలు ఎక్కడున్నాయో  అంటే.. మొదటి లైన్లో  నాలుగు, మూడో లైన్‌లో నాలుగు, చివరి లైన్‌లో నాలుగు చుక్కలు ఉన్నాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు