AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిల్ల కోసం తల్లడిల్లిన వానరం.. వర్ణించలేనిది అమ్మ ప్రేమ

తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకేలాగే ఉంటుంది. జంతువుల్లోనూ అమ్మ ప్రేమ మారాదు. మనుషులతో పోల్చుకుంటే జంతువులు తమ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి.

Viral Video: పిల్ల కోసం తల్లడిల్లిన వానరం.. వర్ణించలేనిది అమ్మ ప్రేమ
Monkey
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2022 | 1:05 PM

Share

Viral Video: తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకేలాగే ఉంటుంది. జంతువుల్లోనూ అమ్మ ప్రేమ మారాదు. మనుషులతో పోల్చుకుంటే జంతువులు తమ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. తల్లి ప్రేమ కు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈవీడియోలో కొత్తి తన పిల్ల కోసం పడే తపన చూస్తే హృదయం ద్రవించక మానదు. మాములుగా పిల్లలు చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అది గొంతులోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరి అవుతారు. అది చాలా ప్రమాదం.. తల్లి దండ్రులు అది గమనించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతిపిల్ల ఎదో మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పిల్ల కోతికి గొంతులో ఇరుక్కోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అది గమనించిన తల్లి కోతి బిడ్డను దగ్గరకు తీసుకొని హేమ్లిచ్  చేసింది. హేమ్లిచ్ అనేది  శ్వాసనాళం నుండి అడ్డంకిని తొలగించడానికి ఒక ప్రథమ చికిత్స ప్రక్రియ. కోతి పిల్ల ను వెనకనుంచి గట్టిగా పట్టుకొని పైకి కిందికి ఊపింది ఆ తల్లి కోతి అలా కొద్దిసేపు ఊపిన తర్వాత ఆ పిల్లకోతి గొంతులో ఇరుక్కున్నది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్ల కోతిని తల్లికోతి కాపాడుకున్న విధానం నెటిజనుల హృదయాలను గెలుచుకుంటుంది. వైరల్ అయిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ  కోతి చాలా తెలివైనదనికామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఫిగెన్ పేరుతో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో 2 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!