Optical Illusion: ఈ ఫొటోలో పంది దాగుంది.. 10 సెకన్లలో కనుక్కుంటే మీ కళ్లలో మెరుపు ఉన్నట్లే.. ట్రై చేయండి మరి

Basha Shek

Basha Shek |

Updated on: Sep 14, 2022 | 6:33 PM

Viral Photo: 'ఆప్టికల్ ఇల్యూజన్' అనేది ఒక రకమైన పజిల్‌ లాంటిది. ఇది మీ పరిశీలన నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అలాగే మెదడుకు పదును పెడుతుంది. IQ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

Optical Illusion: ఈ ఫొటోలో పంది దాగుంది.. 10 సెకన్లలో కనుక్కుంటే మీ కళ్లలో మెరుపు ఉన్నట్లే.. ట్రై చేయండి మరి
Optical Illusion

Viral Photo: ‘ఆప్టికల్ ఇల్యూజన్’ అనేది ఒక రకమైన పజిల్‌ లాంటిది. ఇది మీ పరిశీలన నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అలాగే మెదడుకు పదును పెడుతుంది. IQ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. చాలా మంది ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తారు. మీరు కూడా వారిలో ఉన్నట్లయితే, ఇక ఇంట్రెస్టింగ్‌ ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌ను ముందుకు తీసుకొచ్చాం. పై ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే.. అందులో డజన్ల కొద్దీ మనుషుల ముఖాలు మనకు కనిపిస్తాయి. అయితే అందులో ఒక పంది కూడా దాగి ఉంది. అయితే ఈ రెండింటి రంగు దాదాపు ఒకేలా ఉండటం వల్ల పందిని కనుగొనడం అంత సులభం కాదు. మరి మీరు దానిని 10 సెకన్లలోపు కనుక్కుంటే మీ కళ్లలో మెరుపు ఉన్నట్లే లెక్క.

ఈ పజిల్‌లో కొందరు ఆనందంగా ఉంటారు. మరి కొందరు విచారంగా కనిపిస్తారు. అలాగే కొందరు టోపీ పెట్టుకుని, మరి కొందరు మఫ్లర్లు కూడా వేసుకున్నారు. అలాంటి చిత్ర విచిత్రమైన మానవ ముఖాల మధ్య ఓ కళాకారుడు తెలివిగా ఒక పందిని కూడా ఇరికించాడు. మరి ఇప్పటికీ దానిని కనుగొనలేకపోతే ఈ కింది ఫొటోను చూడండి మరి.

0

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu