AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Puzzle: ఖతర్నాక్ పజిల్.. ఈ ఫోటోలో ‘మియావ్ మియావ్’ అంటోన్న పిల్లి ఉంది.. కనిపెట్టండి..

ప్రస్తుతమంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాలకు దాసోహం అవుతున్నారు. పజిల్స్‌ను కూడా బాగా లైక్ చేస్తున్నారు. మీ కోసం ఓ కష్టమైన ఫోటో పజిల్.

Viral Puzzle: ఖతర్నాక్ పజిల్.. ఈ ఫోటోలో 'మియావ్ మియావ్' అంటోన్న పిల్లి ఉంది.. కనిపెట్టండి..
Find The Cat
Ram Naramaneni
|

Updated on: May 23, 2022 | 8:38 PM

Share

Trending Photo: నెట్టింట రకరకాల ట్రెండింగ్ వీడియోలు, ఫన్ వీడియోలు, యానిమల్ వీడియోలు చూసి ఎంజాయ్ చేసే వారు కొందరు ఉంటారు. కానీ కొందరి టేస్ట్ భిన్నంగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్లు సవాళ్లను ఇష్టపడతారు. అందుకే వారి నెట్టింట సెర్చ్ చేసే కంటెంట్ కూడా టిపికల్‌గా ఉంటుంది. ఈ మధ్య చాలామంది నెటిజన్లు ఫోటో పజిల్స్(Photo Puzzles)ను ఇష్టపడుతున్నారు.  ‘ఈ ఫోటోలో  పాము దాగి ఉంది.. ఎక్కడో కనిపెట్టండి’, ‘ఈ ఫోటోలో ఎన్ని జంతువులు దాగి ఉన్నాయి’.. లాంటి పజిల్స్ నిత్యం సోషల్ మీడియాలో అవుతున్నాయి. కళ్లల్లో పవర్ ఉందో తెలుసుకోవడానికి ఫోటో పజిల్స్ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి మెదడుకు మేతగా కూడా ఉపయోగపడతారు. సదరు ఫోటోలో ఏముందో కనిపెట్టేవరకు కొంతమంది కుదురుగా ఉండరు. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రజంట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓసారి ఫోటోను చూసేయండి.. చూశారా.! పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి( Cat) దాగుంది. అదెక్కడుందో మీరు కనుగొనాలి. అది అంత సులభం అయితే కాదు. ఆ స్క్రాప్ మధ్యన ఆ పిల్లి దాగి ఉంది. ఇదొక చక్కటి బ్రెయిన్ టీజర్..  మీ చూపుల్లో పదును సూపర్‌గా ఉన్నట్లయితే ఈజీగా కనిపెట్టొచ్చు. లేదంటే మాత్రం మీతో ఆ పజిల్ కబడ్డీ ఆడుకుంటుంది. చాలా తికమకగా అనిపిస్తుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక.. చేతులెత్తేశారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. ఎంతసేపు చూసినా దాన్ని కనిపెట్టలేకపోతే.. దిగువ ఫోటోలో ఆన్సర్ మార్క్ చేసి ఇచ్చాము చూడండి.

Cat

మరిన్ని వైరల్‌ పజిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి