AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: చిన్న పిల్లాడిలా మారిపోయిన వృద్ధుడు.. బ్యాట్ పట్టుకుని గల్లీ క్రికెట్ ఆడుతూ..

వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఎందరో వృద్ధులు వివిధ రంగాల్లో తమ సృజనాత్మక ప్రతిభను చాటుకుంటున్నారు. ఎవరేమనుకున్నా పర్లేదంటూ మలి వయసులో తమ మనసుకు నచ్చిన

Viral video: చిన్న పిల్లాడిలా మారిపోయిన వృద్ధుడు.. బ్యాట్ పట్టుకుని గల్లీ క్రికెట్ ఆడుతూ..
Basha Shek
| Edited By: |

Updated on: Jan 20, 2022 | 7:00 AM

Share

వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఎందరో వృద్ధులు వివిధ రంగాల్లో తమ సృజనాత్మక ప్రతిభను చాటుకుంటున్నారు. ఎవరేమనుకున్నా పర్లేదంటూ మలి వయసులో తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు.  ఈక్రమంలో ఒక వృద్ధుడు కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు.  బ్యాట్ పట్టుకుని  గల్లీ క్రికెట్ ఆడాడు.  అంతేకాదు షాట్ కొట్టిన ప్రతిసారీ ఎంతో ఉత్సాహంగా పరుగులు తీశాడు.  ఇదెక్కడ జరిగిందో కానీ దీనికి సంబంధించిన ఓ వీడియో మాత్రం ప్రస్తుతం  నెట్టింట్లో  వైరల్ గా మారింది.

సాధారణంగా వయసు మళ్లిన వారు ఎక్కువ యాక్టివ్ గా ఉండరు. ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని గడుపుతుంటారు. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ వృద్ధుడు పిల్లలకు పోటీగా బ్యాట్ తో పరుగుల చేశాడు.  ఆయన ఉత్సాహాన్ని చూసి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు.   కాగా ‘ కరోనా బూస్టర్ డోస్ మహత్యం’ అంటూ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో ఈ వీడియో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వృద్ధుడి ఉత్సాహాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘వయసు అనేది ఓ అంకె మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు ‘ , ‘ముసలాయన ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ల్లో టాప్-10 బౌలర్లు వీరే..!

వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు.. సమాజంపై ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..