Cristiano Ronaldo-Oxygen Chamber: హైటెక్ ఆక్సిజన్ ఛాంబర్ కొనుగోలు చేసిన క్రిస్టియానో రొనాల్డో.. ఇంతకీ తన ధర ఎంతటే..?(వీడియో)
హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ మెషిన్ ఖరీదు 15,000 పౌండ్లు. మన కరెన్సీలో 15 లక్షల రూపాయలపైనే. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్ ఆక్సిజన్‌ను రక్తంలోకి సరఫరా చేస్తుంది. తద్వారా రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలం క్యూర్ అయిపోతుంది.
వైరల్ వీడియోలు
Latest Videos