స్విమ్మింగ్ పూల్‌లోకి దూకిన నటి !! అంతలోనే ?? వీడియో
స్విమ్మింగ్ కోసం పూల్ లోకి దూకి మరణం అంచులదాకా వెళ్లొచ్చింది ఒక నటి. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నాలా మీరెవరూ చేయొద్దు..
స్విమ్మింగ్ కోసం పూల్ లోకి దూకి మరణం అంచులదాకా వెళ్లొచ్చింది ఒక నటి. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నాలా మీరెవరూ చేయొద్దు.. అందరూ హ్యాపీగా ఉండండి అంటూ సూచిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన నటి, సింగర్ మోడల్ అయిన అలీ సింప్సన్ నూతన సంవత్సరంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది. తన న్యూఇయర్.. కరోనా పాజిటివ్‌తో, విరిగిన మెడతో ప్రారంభమైందని చెప్పుకొచ్చింది. తాను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకగానే తన తల నేలకు బలంగా తగిలి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే తనను ఆస్పత్రికి తరలించగా.. పలు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు పెద్ద ప్రమాదమేమీ లేదనీ 4 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపింది.
Also Watch:
మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో
Viral Video: సైగలతో ఆర్డర్ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో
Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో
Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్ !! వీడియో
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

