Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్ !! వీడియో
ఆమ్లెట్ తిందామని టిఫిన్ సెంటర్‌కు వెళ్లి షాక్ తిన్నారు కొందరు వ్యక్తులు... అసలేం జరిగిందంటే.. అదొక రోడ్ సైడ్ టిఫిన్ బండి.
ఆమ్లెట్ తిందామని టిఫిన్ సెంటర్‌కు వెళ్లి షాక్ తిన్నారు కొందరు వ్యక్తులు… అసలేం జరిగిందంటే.. అదొక రోడ్ సైడ్ టిఫిన్ బండి. కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లి ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. కుక్ ఓ గుడ్డును పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి కోడిపిల్ల బయటకొచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలోనూ కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి వ్యక్తి షాకయ్యాడు. ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు. మాములుగా అయితే.. గుడ్లను కోడి పొదిగితేనే పిల్లలు తయారవుతాయి.
Also Watch:
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

