Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో
యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.
యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అసలు విషయంలో కెళితే….అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టాలనుకుంది. ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ ( Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams’ ) అని పేరు పెట్టేసింది. మూడు వారాల తర్వాత సాండ్రా భర్త ఒక సవరణ చేశారు.
Also Watch:
Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్ !! వీడియో
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

