AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Panchami 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!

శ్రావణ మాసంలో నాగ పంచమి రోజున భక్తులు నాగదేవతకు పాలు, పండ్లు, పువ్వులు సమర్పించి పూజలు చేస్తారు. కొందరు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడి మెడలో ఉండే నాగరాజుకు అభిషేకాలు చేస్తారు. పూజలు చేసేటప్పుడు కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు.

Naga Panchami 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!
Naga Panchami Special
Prashanthi V
|

Updated on: Jul 28, 2025 | 5:16 PM

Share

నాగ పంచమి శుభ సందర్భంగా ప్రతి వ్యక్తి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పండుగ శుభాకాంక్షలు పంచుకుంటారు. మీరు కూడా వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మీ ఆత్మీయులకు హృదయపూర్వక సందేశాలు పంపుతూ ఈ సంతోషాన్ని పంచుకోండి. ఇప్పుడు మీకోసం కొన్ని ప్రత్యేక నాగ పంచమి శుభాకాంక్షలు ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంచుకొని.. వెంటనే మీ ప్రియమైన వారికి పంపించి నాగ పంచమి శుభాకాంక్షలు తెలియజేయండి.

నాగ పంచమి శుభాకాంక్షలు

  • ఈ నాగ పంచమి మీ జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును నింపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • పరమశివుని ఆశీస్సులతో మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుగాక.
  • నాగ దేవత అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • చెడు నుంచి మిమ్మల్ని కాపాడి, మంచి మార్గాన్ని చూపాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • నాగదేవతను శ్రద్ధతో పూజిస్తే, జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. నాగ దేవత అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పూజించే వారికి నాగ పంచమి శుభాలను అందిస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • శివుడి ఆశీస్సులతో మీకు ధైర్యం, నమ్మకం, విజయం లభించాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతంగా పూర్తవ్వాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • నాగ దేవత మీకు కృపాకటాక్షం కల్పించుగాక. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • ఈ నాగ పంచమి రోజున మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • నాగ పంచమి మీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేయాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • మీ ఇల్లు ఎల్లప్పుడూ సంతోషంతో, ఐశ్వర్యంతో నిండి ఉండాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • నాగదేవత అనుగ్రహంతో మీరు అన్నీ సాధించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • నాగ పంచమి రోజున మీకు అంతులేని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.
  • నాగ పంచమి రోజున మీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగ పంచమి శుభాకాంక్షలు.

ఈ నాగ పంచమి రోజున పరమశివుడు, నాగదేవత మీ కుటుంబానికి అనేక శుభాలను, శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మీరు కోరుకున్న అన్ని మంచి విషయాలు సఫలం అవ్వాలని, ధైర్యంగా ముందుకు సాగేందుకు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నాగ పంచమి శుభాకాంక్షలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..