Viral Video: వావ్‌.. అందమైన పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్‌తో మండపం కూడా మురిసిపోయింది.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఈ వీడియోలో వధువు డ్యాన్స్ చూసి చాలా మంది స్పందించకుండా ఉండలేకపోతున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా కూడా ఆమె డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోయారు.

Viral Video: వావ్‌.. అందమైన పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్‌తో మండపం కూడా మురిసిపోయింది.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Bridal Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 23, 2022 | 3:17 PM

Viral Video: మన దేశంలో వివాహా వేడుకలు ఎన్నో భిన్నరూపాల్లో జరుగుతుంటాయి. ఇంక పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌ అనేది కూడా అతి ముఖ్యమైన ఘట్టం. ఈరోజుల్లో పెళ్లికి వచ్చే బంధువులు కూడా కొరియోగ్రాఫర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుని మరీ ఫంక్షన్‌లో అదరగొడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు సోషల్ మీడియాలో చాలా రకాల డ్యాన్స్ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీటి కొన్ని బరాత్‌కు సంబంధించిన వింత వింత ఘటనలు కూడా మనం చూస్తుంటాం..ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఈ పెళ్లికూతురు మాత్రం అందరూ అదిరిపడేలా డ్యాన్స్‌ చేసింది. ఎంతో గ్రాండ్‌గా డెకరేట్‌ చేసిన స్టేజ్‌పై మరింత అందమైన వధువు చేసిన డ్యాన్స్‌ ప్రతిఒక్కరినీ నోరెళ్లబెట్టి చూసేలా చేసింది.

ఈ వీడియోలో ఒక వధువు తన పెళ్లి సమయంలో అద్భుతంగా కనిపిస్తోంది. ఆమె అందంతో పాటు, ఆమె చేసిన డ్యాన్స్‌ చాలా మంది హృదయాలను ఆకట్టుకుంది. వైరల్‌ అవుతున్న వీడియోలో వధువు రొమాంటిక్ సాంగ్స్‌పై చాలా అందంగా డ్యాన్స్ చేస్తోంది. వధువు విశ్వాసం కూడా నిజంగా అద్భుతమైనది. హెవీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ డ్రెస్‌లో, దుమ్మురేపే డాన్స్ స్టెప్స్ వేస్తూ.. ఆకట్టుకునే ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టమైన పని. ఈ వీడియోలో వధువు డ్యాన్స్ చూసి చాలా మంది స్పందించకుండా ఉండలేకపోతున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా కూడా ఆమె డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లక్షలాది మంది (సోషల్ మీడియా యూజర్లు) ఈ వీడియోను చూశారు. అంతే కాదు చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు వధువు డ్యాన్స్‌ని మెచ్చుకున్నారు. మరికొందరు వధువు అందంగా ఉందంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!