Viral Video: వర్షాన్ని భిన్నంగా ఆస్వాధిస్తున్న వ్యక్తి.. ధర్మాకోల్ షీట్ తో పడవ చేసి ప్రయాణం..

చాలా ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీటిలో పయనించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్లిష్ట సమయాల్లో కూడా జీవితాన్ని ఆనందించడానికి కొంత మంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ పొట్ట పట్టుకుని మరీ నవ్వుతున్నారు.

Viral Video: వర్షాన్ని భిన్నంగా ఆస్వాధిస్తున్న వ్యక్తి.. ధర్మాకోల్ షీట్ తో పడవ చేసి ప్రయాణం..
Viral VideoImage Credit source: X
Follow us
Surya Kala

|

Updated on: Aug 09, 2024 | 12:31 PM

ప్రస్తుతం దేశంలో కష్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు ఇలా అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాదు రోడ్డు చెరువులా మారిపోయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీటిలో పయనించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్లిష్ట సమయాల్లో కూడా జీవితాన్ని ఆనందించడానికి కొంత మంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ పొట్ట పట్టుకుని మరీ నవ్వుతున్నారు.

వర్షాలు, వరద నీటికి ఇబ్బంది పడుతూ పరిస్తితులకు బాధపడుతూ ఉండేవారు ఉన్నారు. అదే సమయంలో వర్షాన్ని, వరదలను అప్పటి పరిస్తితులను తమదైన శైలిలో ఎంజాయ్ చేసే వారున్నారు. నదిని తలపించే రోడ్డుపైనే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వీడియో కూడా ఆ కోవకే చెందింది. అందులో ఒక వ్యక్తి థర్మాకోల్‌పై పడుకుని నీటి ప్రవాహంతో తేలుతూ వెళ్తున్నాడు. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఇతను భలే ఎంజాయ్ చేస్తున్నాడు. కదా అని అనుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఎంతగా అంటే మనిషి ఆ నీటిలో నడిస్తే మోకాళ్ళు దాటి నీటి ప్రవాహం ఉంటుంది. ఆ నీటిలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. రోడ్డుపై నిండిన నీళ్లలో ఎవరికి వారే విభిన్నంగా సరదాగా గడిపారు. ఒక వ్యక్తీ థర్మాకోల్‌పై పడుకుని నీటి ప్రవాహంలో వెళ్తూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అతని స్టైల్.. అతనిని చూస్తుంటే అతను మంచం మీద సంతోషంగా పడుకున్నట్లు అనిపిస్తుందని అంటున్నారు.

లవ్‌సుత్తా అనే ఖాతా ద్వారా ఈ వీడియో ఇన్‌స్టాలో భాగస్వామ్యం చేశారు. ఈ వార్త రాసే వరకు వేల మంది చూసారు.. రకరకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తి యోగా తరగతులకు వెళ్తున్నట్లు అనిపిస్తోందని ఒక వ్యక్తి రాశాడు. మరొకరు, ‘ఎవరు ఇలాంటి పని చేస్తారు బ్రదర్?’ అని అంటున్నారు.

మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?