AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఉన్నారేంట్రా బాబు..! వెహికిల్‌ చెక్‌ చేయాలని ఆపితే.. డ్యాన్స్‌తో పిచ్చెక్కించాడుగా..

యువకుడు చేస్తున్న ఈ వింత ప్రవర్తనకు పోలీసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుండిపోయాడు. దీనిపై ఆయన ఏ విధంగానూ స్పందించడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఉన్నారేంట్రా బాబు..! వెహికిల్‌ చెక్‌ చేయాలని ఆపితే.. డ్యాన్స్‌తో పిచ్చెక్కించాడుగా..
Man Starts Dancing In Front
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2024 | 9:19 PM

Share

బైక్‌తో రోడ్డు ఎక్కితే చాలు.. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకుంటారో తెలియదు.. ఇక నెలాఖరు, సాయంత్రం సమయాల్లో మారుమూల సందుల్లోనూ పోలీస్‌ తనిఖీలు జరుగుతూ ఉంటాయి. ఇక ఎప్పుడైనా పోలీసులు రోడ్డుపై ఆపారంటే.. ఆ వాహనదారుడి గుండె చప్పుడు పెరుగుతుంది. తన వద్ద పూర్తి పత్రాలు ఉన్నప్పటికీ, కొంతమంది అవినీతి ఉద్యోగులు, వారి జేబులను తడుపుకునేందుకు మీ వాహనంలో ఏదో ఒక తప్పును వెతికి పట్టుకుని చలాన్ వసూలు చేస్తారు. అయితే, అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పోలీసులను చూసి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఈ పరిస్థితి షాకింగ్‌గా ఉంటుంది కాదా..? సరిగ్గా అలాంటి ఘటనే ఇక్కడ వైరల్‌ అవుతోంది.

@Im_RitikaaX ఖాతాలో షేర్‌ చేసిన వీడియోలో పోలీసులు సాధారణ తనిఖీల పేరుతో ట్రక్కును ఆపినట్లుగా తెలుస్తోంది. ఒక పోలీసు ట్రక్కును తనిఖీ చేస్తున్నాడు. అదే సమయంలో ఓ యువకుడు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ చేస్తూ ఆ పోలీస్‌ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. యువకుడు చేస్తున్న ఈ వింత ప్రవర్తనకు పోలీసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుండిపోయాడు. దీనిపై ఆయన ఏ విధంగానూ స్పందించడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – ప్రమాణాల ప్రకారం టైర్‌లో తక్కువ గాలి ఉంది. మరొకరు ఇలా వ్రాశారు – బ్రదర్ బచ్కే, ఇప్పుడు డ్యాన్స్ చేసిన నేరానికి మిమ్మల్ని జైలులో పెడతారని ఫన్నీగా వ్యాఖ్యనించారు. మరొకరు స్పందిస్తూ.. అదృష్టవంతుడు, అందుకే విడుదలయ్యాడు…కానీ, మిగతా పోలీసులు ఇలాంటి వారిని ఎవరినీ వదలరు అంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్