Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. వీడు బుడ్డొడేంటీ..? మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..

ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ బాలుడి మెడలో పైథాన్‌ కదులుతూ ఉంది. కానీ అతనికి ఎలాంటి భయం, ఆందోళన లేదు. పైగా నవ్వుతూ పాముతో ఆడుకుంటున్నాడు.. ఇది చాలదన్నట్టు ఓ చిన్న మొసలి కూడా అతని ఒడిలో పడుకుని ఉంది.. ఆశ్చర్యకరంగా బాలుడుని ఆ పాము, మొసలి ఏమీ చేయలేదు. పైగా బాలుడు కూర్చున్న కుర్చీ వెనకాలే మరో పులి కూడా ఉంది.. ఇంత భయంకర దృశ్యం చూసిన నెటిజన్లు నివ్వెర పోతున్నారు. ఇది నిజంగానే షాకింగ్‌ సీన్‌ అంటూ చాలా మంది స్పందించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

వామ్మో..  వీడు బుడ్డొడేంటీ..? మెడలో కొండచిలువ.. ఒడిలో మొసలి.. ఆ వెనకాలే పులి.. వీడియో చూస్తే వణుకే..
Kid Playing With Snake And Crocodile
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2023 | 5:54 PM

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మనుషులు చేసే వివిధ పనులు నెటిజన్లను ఆకట్టుకునేలా, ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఓ పిల్లవాడు ఆడుకుంటున్న బొమ్మలు.. కాదు.. జంతువులను చూస్తే మీకు భయంతో వణుకు పుట్టాల్సిందే.. ! ఈ వీడియో అక్టోబర్ 15న @nouman.hassan1 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. పిల్లలంటే బొమ్మలతో ఆడుకుంటారు. లేదంటే ఇతర ఆట వస్తువులతో ఆడుకుంటారు. కానీ, వీడేంట్ర బాబు.. భయంకర జంతువులతో ఆడుకుంటున్నాడు.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.

ఈ రోజు వరకు మనందరికీ ఏదో భయం తప్పనిసరిగా ఎదురై ఉంటుంది..ఇక పాము అని చెప్పగానే చాలా మంది భయాందోళన చెందడం మనం చూశాం. అలాంటిది కొండచిలువ వంటి పాము కనిపిస్తే.. ఇక అంతే.. అక్కడ్నుంచి ఉరుకులు, పరుగులు తీయాల్సిందే.. అయితే తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ బాలుడు ఎలాంటి భయం లేకుండా కొండచిలువ, మొసలి పిల్లతో క్యాజువల్‌గా ఆడుకుంటున్నాడు. ఈ వీడియోను చాలా మంది ఆశ్చర్యంతో చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

@nouman.hassan1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి వీడియో షేర్ చేయబడింది. మన వాళ్లకి కాస్త భిన్నంగా ఉంటే వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియోకి ఇప్పటి వరకు 33,000 మంది వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోలో, పాము, మొసలి కాకుండా, ఒక పులి కూడా బాలుడి వెనుక సైలెంట్‌గా కూర్చుని ఉండటం కనిపించింది.

ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ బాలుడి మెడలో పైథాన్‌ కదులుతూ ఉంది. కానీ అతనికి ఎలాంటి భయం, ఆందోళన లేదు. పైగా నవ్వుతూ పాముతో ఆడుకుంటున్నాడు.. ఇది చాలదన్నట్టు ఓ చిన్న మొసలి కూడా అతని ఒడిలో పడుకుని ఉంది.. ఆశ్చర్యకరంగా బాలుడుని ఆ పాము, మొసలి ఏమీ చేయలేదు. పైగా బాలుడు కూర్చున్న కుర్చీ వెనకాలే మరో పులి కూడా ఉంది.. ఇంత భయంకర దృశ్యం చూసిన నెటిజన్లు నివ్వెర పోతున్నారు. ఇది నిజంగానే షాకింగ్‌ సీన్‌ అంటూ చాలా మంది స్పందించారు.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ది జంగిల్ బుక్‌లోని కథ వాస్తవంగా జరిగినట్లుగా ఉందని, వీడియోలోని పాత్రలు వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టాయని చాలా మంది కామెంట్ చేశారు. మేమెంతగానో ఇష్టపడే పాత్ర మోగ్లీని గుర్తుచేసుకున్నామంటూ మరి కొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పవన్ ఫ్యాన్స్‌.. ఇక ఊపిరి పీల్చుకోండి.. ఇట్స్ అఫీషియల్
పవన్ ఫ్యాన్స్‌.. ఇక ఊపిరి పీల్చుకోండి.. ఇట్స్ అఫీషియల్
Video: వరుస బౌండరీలతో సొంత టీంమేట్‌కే చుక్కలు చూపించాడు
Video: వరుస బౌండరీలతో సొంత టీంమేట్‌కే చుక్కలు చూపించాడు
భారత్‌లో 813 విమానాలలో 133 నిలిచిపోయాయి.. కారణం చెప్పిన మంత్రి
భారత్‌లో 813 విమానాలలో 133 నిలిచిపోయాయి.. కారణం చెప్పిన మంత్రి
KL Rahul: గుడ్‌న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్..
KL Rahul: గుడ్‌న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్..
ఖరీదైన బెంజ్ కారు కొన్న సోనియా సింగ్.. ధరెంతో తెలుసా?
ఖరీదైన బెంజ్ కారు కొన్న సోనియా సింగ్.. ధరెంతో తెలుసా?
వేరే హీరోలకు సాధ్యం కానిది.. నితిన్ ఒక్కడికే ఎలా సాధ్యం
వేరే హీరోలకు సాధ్యం కానిది.. నితిన్ ఒక్కడికే ఎలా సాధ్యం
ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే, ఈ ప్రోటీన్‌ తప్
ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే, ఈ ప్రోటీన్‌ తప్
పర్సనల్ లోన్ పై ఎక్స్‌ట్రా లోన్ తీసుకోవాలా.. పూర్తి ప్రాసెస్ ఇది
పర్సనల్ లోన్ పై ఎక్స్‌ట్రా లోన్ తీసుకోవాలా.. పూర్తి ప్రాసెస్ ఇది
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!