AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దాడి చేయడానికి వచ్చిన సింహాలకే చుక్కలు చూపించాయిగా.. వీడియో వైరల్

అడవికి రాజు ఏది అంటే టక్కున చెప్పే పేరు సింహం. అయితే సింహాన్ని ఎదిరించే జంతువులు కూడా ఉంటాయి. చాలా సార్లు వేటాడేటప్పుడు సింహాలకు కొన్ని జంతువులు షాక్ ఇస్తూ ఉంటాయి.

Viral Video: దాడి చేయడానికి వచ్చిన సింహాలకే చుక్కలు చూపించాయిగా.. వీడియో వైరల్
Lions , Buffaloes
Rajeev Rayala
|

Updated on: May 03, 2022 | 12:48 PM

Share

Viral Video: అడవికి రాజు ఏది.? అంటే టక్కున చెప్పే పేరు సింహం. అయితే సింహాన్ని ఎదిరించే జంతువులు కూడా ఉంటాయి. చాలా సార్లు వేటాడేటప్పుడు సింహాలకు కొన్ని జంతువులు షాక్ ఇస్తూ ఉంటాయి. రివర్స్ లో సింహాలమీదే దాడి చేస్తుంటాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా అలాంటిదే..ఏది ఏమైనా ఈ వీడియో అందరినీ విస్మయానికి గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ఈవీడియోలో దున్నపోతుల గుంపు పై దాడి చేయడానికి నాలుగు సింహాలు వస్తాయి. కానీ ఇంతలో సింహాలకు ఊహించని షాక్ ఇచ్చాయి ఆ దున్నపోతుల. ఇంతకు అవి ఏం చేశాయంటే..

పచ్చిక మైదానంలో గడ్డి మేస్తున్న దున్నపోతుల గుంపు దగ్గరికి సింహాలు వచ్చాయి. అదును చూసి దున్నపోతులపై దాడి చేయడానికి రెడీ అయ్యాయి. ఇంతలో ఆ దున్నపోతుల సింహాలను చూసేశాయి. దాంతో సింహాలకు ఏం చేయాలో అర్ధంకాలేదు. దాంతో మెల్లగా అవి అక్కడి నుంచి జారుకోవాలని అనుకున్నాయి. ఇంతలో దున్నపొత్తులు ఒక్కసారిగా సింహాల వైపు పరిగెత్తుకుంటూ వచ్చాయి. దాంతో ఆ సింహాలు తోక ముడిచి పరుగందుకున్నాయి. దున్నపోతుల గుంపు వెంటపడటంతో సింహాలకు ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: వేగంగా దూసుకొస్తున్న కారు..ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం..వైరల్‌ ..వీడియో

India Post recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతి అర్హతతో 38000 పోస్టులు..

Viral Video: నానమ్మలోకి మైకెల్‌ జాక్సన్ వచ్చాడా ఏంటి.. ఇదేం డ్యాన్స్‌రా బాబోయ్..!

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?