Viral Video: నానమ్మలోకి మైకెల్‌ జాక్సన్ వచ్చాడా ఏంటి.. ఇదేం డ్యాన్స్‌రా బాబోయ్..!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వింతగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి డ్యాన్స్‌లని చాలా ఇష్టపడుతారు.

Viral Video: నానమ్మలోకి మైకెల్‌ జాక్సన్ వచ్చాడా ఏంటి.. ఇదేం డ్యాన్స్‌రా బాబోయ్..!
Old Woman Dance
Follow us

|

Updated on: May 03, 2022 | 8:48 AM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వింతగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి డ్యాన్స్‌లని చాలా ఇష్టపడుతారు. అంతేకాదు షేర్‌, లైక్స్‌తో హుషారెత్తిస్తారు. తాజాగా టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా పాటలు, డైలాగ్స్‌ చాలా ఫేమస్‌ అయ్యాయి. దీంతో ఆ సినిమాలోని ‘సామి సామి’ సాంగ్‌కి చాలామంది డ్యాన్స్‌ చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరు వీడియో చేసి షేర్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో డ్యాన్స్‌ చేసింది 20 ఏళ్ల యువతి కాదు 60 ఏళ్ల వృద్ధురాలు. ఇంతకీ ఆ వీడియో సంగతి ఏంటో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో మొదట వృద్ధురాలు పుష్ప సాంగ్‌కి డ్యాన్స్‌ చేయడం మనం చూడవచ్చు. తర్వాత డీజే రిమిక్స్‌కి స్టెప్పులు వేస్తూ అలరిస్తుంది. ఈ డ్యాన్స్‌ చూస్తే నవ్వు ఆపుకోవడం కొంచెం కష్టమే. కానీ ఆ వయసులో ఆ విధమైన స్టెప్పులు వేయడం దాదాపు ఎవరి వల్ల సాధ్యం కాదు. దాదాపు మైకెల్‌ జాక్సన్ ఆత్మ ఆమె బాడీలకి వెళ్లినట్లుగా ఉంది ఆమె డ్యాన్స్‌. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వాస్తవానికి వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోని తిలకించారు. దాదాపు 2 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలామంది నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆ వృద్ధురాలిని ప్రశంసిస్తున్నారు. ఆమె నృత్యం నా హృదయాన్ని గెలుచుకుందని ఒక నెటిజన్‌ అన్నాడు. మరొక నెటిజన్ వావ్ వాట్ ఎ డ్యాన్స్ అని కామెంట్ చేశాడు. ఇది కాకుండా చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

Viral Video: సర్దార్ జీ భల్లే భల్లే.. డ్యాన్స్‌ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Good News: రైతులకి పెద్ద ఊరట.. మోడీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల సబ్సిడీ..!

IPL 2022: తొమ్మిదో తరగతి ఫెయిల్‌.. కానీ ఈ రోజు ఒక సంచలనం.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర..!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..