AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ప్యాక్‌ కోసం ఆశపడ్డాడు..ఏకంగా రూ. 5కోట్లు ఖర్చు చేసి చివరికి ఇలా

చాలా మంది సిక్స్‌ ప్యాక్‌ కోసం ఏళ్ల తరబడి జిమ్‌లో చెమటలు పట్టిస్తుంటారు. ప్రోటీన్ షేక్స్‌ తెగ లాగించేస్తుంటారు. అలాంటివారికి కొందరు షాకిస్తూ..హఠాత్తుగా ఎదురు పడి..డ్యూడ్, నేను ఇప్పుడే ఇంజెక్షన్లు వేసుకుని ఎయిట్ ప్యాక్ సాధించాను అంటారు.. అది ఎలా ఉంటుందో ఊహించుకోండి..ఇన్ని రోజలు పడ్డ కష్టమంతా వృద్ధా అయిందే బాధ, ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా..? కానీ, అలాంటి ఒక వ్యక్తి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. అతని శరీరాకృతి చూసి, అది నిజమా లేక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సన్నివేశామా అంటూ ప్రజలు అయోమయంలో పడ్డారు.

8 ప్యాక్‌ కోసం ఆశపడ్డాడు..ఏకంగా రూ. 5కోట్లు ఖర్చు చేసి చివరికి ఇలా
Man Obsessed With Acid Injections
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 7:40 PM

Share

సోషల్ మీడియాలో ఒక వార్త వేగంగా వైరల్‌ అవుతోంది. ఇది అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. 8 ప్యాక్స్‌ పొందాలనే కోరిక కొంతమంది యువతను ఎంత దూరం తీసుకెళ్తుందో చైనా నుండి వచ్చిన ఈ కేసు ఒక ఉదాహరణ. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ షాంఘై వ్యక్తి మీ సాధారణ ఫిట్‌నెస్ ఫ్రీక్ లాంటివాడు కాదు. చాలా మందిలా కాకుండా అతను జిమ్‌లో సంవత్సరాలు కష్టపడి చెమటలు చిందించలేదు. అతను వైద్యులను కూడా భయపెట్టే షార్ట్‌కట్‌ను ఉపయోగించాడు. సదరు వ్యక్తి తన శరీరాన్ని దృఢంగా నిర్మించుకోవడానికి యాసిడ్ ఇంజెక్షన్లు చేయించుకున్నాడు. అందుకోసం అతడు ఏకంగా రూ.5 కోట్లు దారపోశాడు. తక్కువ టైమ్‌లో జిమ్‌ బాడీ పొందాలనే కోరికతో అతడు హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వెల్లడైన ఒక నివేదిక ప్రకారం హైలురోనిక్ యాసిడ్ అనేది వాస్తవానికి చర్మం, కీళ్లలో కనిపించే సహజ పదార్థం. దీనిని సాధారణంగా కాస్మెటిక్ ఫిల్లర్లలో ఉపయోగిస్తారు. కానీ, ఈ వ్యక్తి దీనిని కండరాలను నిర్మించే మార్గంగా మార్చాడు. ప్రతి ఇంజెక్షన్‌కు కేవలం 1–2 మి.లీ. యాసిడ్ అవసరం. దీంతో కణజాలం ఉబ్బి కృత్రిమ కండరాల రూపం తయారవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే జిమ్ లేదు, వ్యాయామం లేదు… కేవలం ఒక ఇంజెక్షన్, మీకు అబ్స్ ఉంది.

ఈ వ్యక్తి గతంలో తన వింత శరీర మార్పుల కారణంగా వార్తల్లో నిలిచాడు. అతను భుజాలు, కాలర్‌బోన్‌లు, ఛాతీ, కడుపు వంటి అన్ని చోట్లా 40 కంటే ఎక్కువ హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్లు చేయించుకున్నాడు. ఇప్పుడు, తన శరీరంలో 20శాతం యాసిడ్‌తో నిండి ఉందని అతను చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి

అతని లక్ష్యం ఏంటంటే…

8ప్యాక్స్‌ సాధించాలనే కోరికతో అతను మొత్తం 10,000 డోస్‌లు తీసుకుంటున్నాడు. 40శాతం పని ఇప్పటికే పూర్తయింది. సోషల్ మీడియాలో అతను తన చొక్కా తీసేసి, తన ఎనిమిది ప్యాక్‌లను చూపించి, నా అబ్స్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నాడు.

ఈ ‘ట్రెండ్’ ప్రాణాంతకం అంటున్న వైద్యులు:

హైలురోనిక్ యాసిడ్‌ను ఫిల్లర్లకు FDA ఆమోదించింది. కానీ, అంత భయంకరమైన మొత్తంలో వాడొచ్చా..? అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తం గడ్డకట్టడం, కణజాల మరణం సంభవిస్తాయని వైద్యులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు