Watch: వికలాంగ విద్యార్థి అద్భుత టాలెంట్.. మిమిక్రీతో అందరినీ కట్టిపడేశాడు..

ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే వీడియోలు వాటి కంటెంట్ ఆధారంగా నడుస్తాయి. కంటెంట్ కొత్తగా ఉంటే అది వేగంగా వైరల్ అవుతుంది. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. సోషల్ మీడియా రాకతో,

Watch: వికలాంగ విద్యార్థి అద్భుత టాలెంట్.. మిమిక్రీతో అందరినీ కట్టిపడేశాడు..
Handicapped Student
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2022 | 5:28 PM

ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే వీడియోలు వాటి కంటెంట్ ఆధారంగా నడుస్తాయి. కంటెంట్ కొత్తగా ఉంటే అది వేగంగా వైరల్ అవుతుంది. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. సోషల్ మీడియా రాకతో, దాగి ఉన్న ఈ ప్రతిభకు వేదిక లభిస్తుంది. ఈ ప్రతిభను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వికలాంగ విద్యార్థి సినిమా డైలాగ్‌ని మాట్లాడుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో కనిపించింది. ఈ విద్యార్థి ఒక స్కూల్ ఫంక్షన్‌లో కలిసి బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ని అనుకరిస్తూ తన సినిమాలో ఒక డైలాగ్ చెబుతున్నాడు. ఈ వ్యక్తి అద్భుతంగా మిమిక్రీ చేస్తాడు. కుర్రాడు నానా పటేకర్ వాయిస్,స్టైల్‌లో ఎటువంటి అంతరాయం లేకుండా సుదీర్ఘమైన, విస్తృతమైన డైలాగ్ మాట్లాడాడు. ఇది చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే వైరల్‌గా మారింది. ఈ వీడియో ఫేస్‌బుక్ పేజీ “హేరా కిరా”లో షేర్ చేయబడింది. కుర్రాడి డైలాగ్ విని అక్కడ కూర్చున్న వాళ్లంతా చప్పట్లు కొట్టడం ఆపలేదు. సోషల్ మీడియాలో కూడా ఇదే పరిస్థితి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కుర్రాడిని పొగిడే తీరిక లేదు. ఇప్పటివరకు ఈ వీడియోను 70 లక్షల (7.5 మిలియన్ల వీక్షణలు) కంటే ఎక్కువ మంది వీక్షించారు.508k మంది నెటిజన్లు వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?