AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ‘నాతోనే ఆటలా..?’ యూట్యూబర్‌నే ఆటపట్టించిన ఆంటీ.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు యూట్యూబర్లుగా మారి ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఈ ప్రాంక్ వీడియోలు దాదాపుగా స్క్రిప్టెడ్ వీడియోలే అయినప్పటికీ..

Funny Video: ‘నాతోనే ఆటలా..?’ యూట్యూబర్‌నే ఆటపట్టించిన ఆంటీ.. వైరల్ అవుతున్న వీడియో..
Instant Prank By Aunty
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 24, 2023 | 7:48 PM

Share

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు యూట్యూబర్లుగా మారి ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఈ ప్రాంక్ వీడియోలు దాదాపుగా స్క్రిప్టెడ్ వీడియోలే అయినప్పటికీ మనల్ని నవ్వించేవిగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఇదే తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎదురుగా వస్తున్న యువతిని ప్రాంక్ చేస్తాడు ఓ యువకుడు. అయితే అతను ఊహించని విధంగా ఆ యువతి వెనుకనే వచ్చిన వేరే మహిళ అతన్ని అదే తరహాలో ప్రాంక్ చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఆదరణను పొందుతోంది.

mana.telugu.hub.guru అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి 5 రోజుల క్రితం నెట్టింట షేర్ అయిన ఈ వీడియోలో ఒక యువతి కాళ్లు పట్టుకునేలా ఓ యువకుడు దగ్గరకు పోయి పక్కకు మళ్లుతాడు. దీంతో ఆ యువతి ఏమి తెలియనట్టుగా ఉలిక్కిపడిన మాదిరిగా పక్కకు వస్తుంది. అనంతరం ఆ యువకుడు ఆశీర్వాదం ఇస్తున్నట్లు చేతులు పైకి ఎత్తి ఉంటాడు. అంతలోనే ఆ యువతి వెనుక ఉన్న ఆంటీ ఒకరు అచ్చం ఆ యువకుడిలాగానే ప్రాంక్ చేస్తుంది. ఫలితంగా ఆ యువకుడు కూడా ఎగిరి పక్కకు పోతాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 93 వేల వీక్షణలు, 7 లక్షల 50 వేల లైకులు వచ్చాయి. అలాగే సుమారు 2 వేల మంది లైక్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ‘ఆంటీ: నా కూతురితోనే ఆటలా.. ఇప్పుడు చూడు..’ అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ‘ఆంటీ రాక్స్, బాయ్ షాక్స్’ అని రాసుకొస్తున్నారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారివారి స్పందనలను కామెంట్ల రూపంలో వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!