AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు బీభత్సం.. అదుపుతప్పి అడ్డంగా దూసుకెళ్లింది.. షాకింగ్‌ వీడియో వైరల్‌

రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు విధ్వంసం సృష్టించింది. కారు హై స్పీడ్ కారణంగా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపు వెళ్లి మరో కారును ఢీకొట్టింది. బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చిన కారు మరో కియా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు

కారు బీభత్సం.. అదుపుతప్పి అడ్డంగా దూసుకెళ్లింది.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Gurugram Tragedy
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2024 | 6:01 PM

Share

అతి వేగమే అన్ని అనర్థాలకు ముప్పు..! మితిమీరిన వేగం కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది అవయవాలు కోల్పోయి అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వారి కుటుంబాలు తీరని శోకాన్ని అనుభవిస్తున్నాయి. ప్రతినిత్యం ఏదో ఒకచోట అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులతో వెళ్తున్న కారు అదుపు తప్పి పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోమవారం ఉదయం సోహ్నా-గురుగ్రామ్ ఎలివేటెడ్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు విధ్వంసం సృష్టించింది. కారు హై స్పీడ్ కారణంగా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపు వెళ్లి మరో కారును ఢీకొట్టింది. బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చిన కారు మరో కియా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇంకా అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

కారులు వెల్తున్నవారు జీడీ గోయెంకా యూనివర్శిటీ, కేఆర్ మంగళం యూనివర్సిటీ విద్యార్థులు అక్షిత్ (18), దక్ష్ (19) తమ స్నేహితుడు ధ్రువ్‌తో కలిసి కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్షిత్, దక్ష్ అక్కడికక్కడే మృతి చెందారు. ధ్రువ్‌కు తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..