Watch: ఇదేం లొల్లి పంచాయతీరా సామీ..! నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు

ఓ రెసిడెన్షియల్ సొసైటీలో సోమవారం రాత్రి రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ మహిళ కూడా ఒక వ్యక్తిని కర్రతో కొట్టడం చూసిన అందరూ షాక్‌ అవుతున్నారు. ఒక వ్యక్తి కత్తితో..

Watch: ఇదేం లొల్లి పంచాయతీరా సామీ..! నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు
Noise Dispute Turns Violent
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2024 | 5:30 PM

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని రెసిడెన్షియల్ సొసైటీలో సోమవారం రాత్రి రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ మహిళ కూడా ఒక వ్యక్తిని కర్రతో కొట్టడం చూసిన అందరూ షాక్‌ అవుతున్నారు. ఒక వ్యక్తి కత్తితో సంఘటనా స్థలానికి రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటంటే..

గ్రేటర్ నోయిడాలోని మీనాక్షి అపార్ట్‌మెంట్‌లో ఓ వర్గం వారు అర్థరాత్రి భారీ శబ్ధాలు చేస్తున్నారంటూ మరో వర్గం వారు ఆరోపించారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. కర్రలు, రాడ్లు, దొరికిన వస్తువులతో కొట్టుకోవటంతో ఇరువైపులా ఘర్షణ తీవ్రమైంది. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిలో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. గ్రేటర్ నోయిడా పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ