ఈ ఆకు మధుమేహానికి మందు.. రెగ్యూలర్‌గా తీసుకుంటే ఈ సమస్యలన్నీ దూరం..!
ఈ రోజుల్లో డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా లక్షలాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం అనేది ఒక రకంగా ప్రాణాంతక వ్యాధి అని చెప్పాలి. దీనిని అదుపులో ఉంచుకోకపోతే గుండెపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే జీవనశైలి, ఆహారం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రామబాణం మెంతి ఆకులు. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
