Diwali Movies: సౌత్ ఇండస్ట్రీలో దీపావళి కాంతులు.. సత్తా చూపుతున్న సినిమాలు..

టాలీవుడ్‌కు మూడు నెలల ముందే సంక్రాంతి వచ్చేసింది. వెలుగుల పండక్కి కలెక్షన్లు తీసుకొచ్చే సినిమాలు వచ్చేసాయి. ప్రతీసారి పండక్కి మూడు నాలుగు సినిమాలు వస్తే అందులో ఏ ఒక్కటో బాగుంటుంది. కానీ ఈసారి మాత్రం లెక్కలు మారాయి. దీపావళి ఈ సారి తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది. మరి దివాళి సినిమాల జాతకాలేంటో చూద్దామా..?

|

Updated on: Nov 05, 2024 | 3:42 PM

దివాళి సినిమాల్లో అగ్ర తాంబూలం తీసుకుంటున్నది మాత్రం 'లక్కీ భాస్కర్' మూవీదే. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంతో దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం తర్వాత హ్యాట్రిక్ అందుకున్నారు. మలయాళ హీరో అయినా.. తెలుగులో దుల్కర్‌కు ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం తప్పదేమో..? తొలిరోజే లక్కీ భాస్కర్‌కు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది.

1 / 5
లక్కీ భాస్కర్‌తో పాటే కిరణ్ అబ్బవరం 'క' సినిమాకు కూడా మంచి టాకే వచ్చింది. మొదట్నుంచి ఇది విభిన్నమైన ప్రయత్నం అంటూ చెప్పుకుంటూనే వచ్చారు హీరో కిరణ్ అబ్బవరం. ఇది నచ్చకపోతే సినిమాలు మానేస్తా అంటూ శపథం కూడా చేసారు. ఈయన చెప్పిన స్థాయిలో కాకపోయినా.. క్లైమాక్స్ అదిరిపోవడంతో కలెక్షన్ల పరంగా క దూసుకుపోతుంది.

2 / 5
శివకార్తికేయన్ అమరన్ సైతం అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా వచ్చిన అమరన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ టాక్ చాలా బాగా వచ్చింది. శివకార్తికేయన్ గత సినిమాల రికార్డ్స్ అన్నీ తొలిరోజే తుడిచేసింది ఈ చిత్రం. రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ చిత్రానికి కమల్ హాసన్ నిర్మాత.

3 / 5
దివాళి సినిమాల్లో బఘీరాకు మాత్రమే కాస్త నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ మూవీ అస్సలు తగ్గట్లేదు. మిగిలిన మూడు సినిమాలు కూడా కుమ్మేస్తున్నాయి.

4 / 5
ఇక హిందీ సినిమాల విషయానికి వస్తే సింగం అగైన్, భూల్ భులయ్యా 3 సినిమాలు యావరేజ్ టాక్‎తో థియేటర్లలో నడుస్తున్నాయి. వీటి ముందు భాగాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఎలా చూసుకున్నా.. ఈ దివాళికి థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి.

5 / 5
Follow us
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!

పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే