AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ మంచి జోష్ మీదుంది ఈ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti
|

Updated on: Nov 05, 2024 | 3:26 PM

Share
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది ఈ హీరోయిన్. ఇన్నాళ్లు ఆడపాదడపా చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి మరెవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి.

1 / 5
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి.. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించింది. అడివి శేష్ సరసన హిట్ 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. ఆ వెంటనే మహేష్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో ఛాన్స్ వచ్చింది.

2 / 5
ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో మరో హిట్టు అందుకుంది మీనాక్షి. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ సినిమాలో దుల్కర్ భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మీనాక్షి.

3 / 5
మరోవైపు వెంకీ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో మట్కా సినిమాతోపాటు తమిళంలోనూ నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

4 / 5
నీలిరంగు మోడ్రన్ డ్రెస్సులో అందంగా ముస్తాబయ్యింది మీనాక్షి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలలో నడుమందాలతో కవ్విస్తోంది నెటిజన్లను కట్టిపడేస్తుంది మీనాక్షి. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్.

5 / 5
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌

రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు

శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే