AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: సమస్యలను చెప్పేందుకు రిపోర్టర్‏గా మారిన చిన్నారి.. కెమెరామెన్ అమ్మతో కలిసి..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిందో తెలిసిన విషయమే. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్‏లో మునిగితెలుతుంటారు.

Video Viral: సమస్యలను చెప్పేందుకు రిపోర్టర్‏గా మారిన చిన్నారి.. కెమెరామెన్ అమ్మతో కలిసి..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2022 | 12:06 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిందో తెలిసిన విషయమే. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్‏లో మునిగితెలుతుంటారు. సోషల్ మీడియా ద్వారా కొన్ని సందర్భాల్లో మట్టిలో ఉన్న టాలెంట్స్ ప్రపంచానికి తెలిసాయి. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు ఇంటర్నెట్ ద్వారా అధికారుల దృష్టికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ చిన్నారి తమ ఇంటి దగ్గర ఉన్న రోడ్డు దుస్థితిని అధికారులకు తెలియజేసేందుకు రిపోర్టర్‏గా మారింది. తన తల్లి కెమెరాఉమెన్‏గా మారి వీడియో తీస్తుంటే.. మైక్ చేతపట్టి రోడ్డు పరిస్థితిని ఎంతో చక్కగా వివరించింది ఆ చిన్నారి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ చిన్నారి రిపోర్టర్‏గా మారి కాశ్మీర్ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో.. ప్రజలు ఏ విధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. ఈ రోడ్లు అంత దారుణంగా ఉండడం వలన తన ఇంటికి అతిథులు రాలేకపోతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే చివరలో కెమెరామెన్ అమ్మతో అని ముగించింది. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన శైలీలో స్పందిస్తున్నారు.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..