Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Akhanda Movie: 2021లో టాలీవుడ్‌లో జోష్ నింపిన చిత్రాల్లో అఖండ ఒక‌టి. బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాకుండా...

Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 11, 2022 | 6:01 AM

Akhanda Movie: 2021లో టాలీవుడ్‌లో జోష్ నింపిన చిత్రాల్లో అఖండ ఒక‌టి. బోయ‌పాటి శ్రీను, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లోనూ భారీ వ‌సూళ్ల‌ను రాబట్టిందీ చిత్రం. 39 రోజుల్లో ఏకంగా రూ. 80 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌తో బాల‌కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. బాల‌కృష్ణ న‌ట‌న‌, బోయ‌పాటి మార్క్ డైరెక్ష‌న్ సినిమాను విజ‌య‌తీరాల‌కు చేర్చింది. ఇక ఈ సినిమాలో యాక్ష‌న్‌, బాల‌కృష్ణ న‌ట‌న ఎంత కీల‌క‌పాత్ర పోషించిందో పాట‌లు కూడా అదే స్థాయిలో ఆక‌ట్టుకున్నాయి.

ముఖ్యంగా జై బాల‌య్య పాట శ్రోత‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌గ్యా జైస్వాల్‌తో పోటీప‌డీ మ‌రీ బాల‌కృష్ణ ఈ పాట‌కు స్పెప్పులు వేశారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను విడుద‌ల చేసింది. త‌మ‌న్ సంగీతం, అనంత శ్రీరామ్ ర‌చ‌న బాల‌కృష్ణ ఫ్యాన్స్‌లో హుషారు పెంచేసింది. ఇక ఈ పాట‌కు గీతా మాధురి, సాహితి చాగంటి, స‌త్య యామిని, అదితి భ‌వ‌రాజు ఆల‌పించారు.

ఇదిలా ఉంటే ఈ పాట‌ను ఇలా విడుద‌ల చేశారో లేదో.. అలా వైర‌ల్‌గా మారింది. విడుద‌ల చేసిన కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే యూట్యూబ్‌లో వ్యూస్‌తో దూసుకుపోతోంది. అఖండ చిత్రం ఈ నెల‌లోనే ఓటీటీ వేదిక‌గా సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. డిస్నీ+ హాట్ స్టార్ వేదిక‌గా అఖండ రానుంది.

Also Read: Viral Video: రెండు పులుల ఫైట్‌ ఎప్పుడైనా చూశారా !! వీడియో

Punjab Election 2022: పంజాబ్‌ నుంచి పోటీ రెడీ అవుతున్న సోనూ సూద్ సోదరి.. ఏ పార్టీ నుంచో తెలుసా..

Rakul Preet Singh : అవును అతనితో ప్రేమలో ఉన్నా.. క్లారిటీ ఇచ్చిన పాలబుగ్గల సుందరి రకుల్..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!