Viral Video: రెండు పులుల ఫైట్ ఎప్పుడైనా చూశారా !! వీడియో
సాధారణంగా వన్య మృగాలు ఒకే జాతికి చెందినవైనప్పటికీ అప్పుడప్పుడూ కొట్టుకుంటుంటాయి.. మనుషుల్లాగే.. మనం వింటూ ఉంటాం..
సాధారణంగా వన్య మృగాలు ఒకే జాతికి చెందినవైనప్పటికీ అప్పుడప్పుడూ కొట్టుకుంటుంటాయి.. మనుషుల్లాగే.. మనం వింటూ ఉంటాం.. పొలిటికల్ లీడర్స్ ఆయా సందర్భాల్లో చెబుతుంటారు.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరు.. మేమంతా మిత్రులమే… సరిగ్గా ఈ పులులు కూడా అలాగే చేశాయి. అప్పుడప్పుడూ మేం పోట్లాడుకున్నా.. మేమంతా ఒక్కటే అని చాటి చెప్పాయి. ఈ పులల ఫైట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి. అడవిలో పులులను చూడటం కోసం చాలా మంది జంగిల్ సఫారీ చేస్తుంటారు. అలా సఫారీకి వెళ్లిన కొందరు రెండు పులుల మధ్య జరుగుతున్న భీకర పోరాటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
బ్యాంగ్.. బ్యాంగ్ సాంగ్‌కు.. డాన్స్‌తో అదరగొట్టిన ఆంటీ !! వీడియో
Viral Video: ఆపదలో పప్పి !! చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా ?? వీడియో
Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక !! క్షణాల్లో మంచుగడ్డలా !! వీడియో
మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్ ఎంత ధర పలికిందంటే ?? వీడియో
జంట దెయ్యాల హల్‌చల్ !! వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

