బ్యాంగ్.. బ్యాంగ్ సాంగ్‌కు.. డాన్స్‌తో అదరగొట్టిన ఆంటీ !! వీడియో
ఇటీవల వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు.
ఇటీవల వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండవుతున్నాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో బంధువులంతా కటిసి ఆనందంతో డాన్స్ చేస్తున్నారు. ఇందులో ఓ ఆంటీ చేసిన ఫ్లోర్ డ్యాన్స్ నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చోట వివాహ వేడుక జరుగుతోంది. బంధువులంతా ఓ చోట చేరి డాన్స్ చేస్తున్నారు. వారిలో ఒక ఆంటీ ఫ్లోర్ డాన్స్ చేసింది. ఆమె ఒక్కసారిగా ఫ్లోర్ డాన్స్ స్టార్ట్ చేయడంతో మిగతావారంతా ఒకింత ఆశ్చర్యపోయినా… ఎంకరైజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పాపులర్ సాంగ్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ అనే పాట ప్లే అవడంతో ఆ ఆంటీ డ్యాన్స్ మొదలు పెట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఆపదలో పప్పి !! చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా ?? వీడియో
Viral Video: రోడ్డుపై పరుగెడుతున్న జింక !! క్షణాల్లో మంచుగడ్డలా !! వీడియో
మత్సకారుడి పంట పండింది !! వలకు చిక్కిన భారీ ఫిష్ ఎంత ధర పలికిందంటే ?? వీడియో
జంట దెయ్యాల హల్‌చల్ !! వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజీ !! వీడియో
Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్ చేసుకున్న ఏనుగులు !! వీడియో
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

