AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘అయన్ని వద్దు.. పాయింట్‌కి రా’.. ఇలాంటి రిజైన్ లెటర్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!

ఇలా జంపింగ్ చేయడానికి మెరుగైన సౌకర్యాలు, ఎక్కువ జీతం.. లాంటివి కారణాలు కావొచ్చు. ఇక ఉద్యోగం మానేసే ముందు..

Viral: 'అయన్ని వద్దు.. పాయింట్‌కి రా'.. ఇలాంటి రిజైన్ లెటర్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!
Resign Letter
Ravi Kiran
|

Updated on: Jun 25, 2022 | 12:25 PM

Share

ప్రైవేటు ఉద్యోగాల్లో పని చేసే ఎంప్లాయిస్ తరచూ ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుండటం సర్వసాధారణం. ఇలా జంపింగ్ చేయడానికి మెరుగైన సౌకర్యాలు, ఎక్కువ జీతం.. లాంటివి కారణాలు కావొచ్చు. ఇక ఉద్యోగం మానేసే ముందు.. మన రిజైన్ చేసినట్లుగా ఓ లెటర్‌ను హెచ్‌ఆర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెటర్‌ను కొంతమంది డైరెక్ట్‌గా ఇస్తే.. ఇంకొందరు మెయిల్ ద్వారా తెలియజేస్తారు. అయితే మీరెప్పుడైనా సుత్తి లేకుండా సింప్లీ కూల్‌గా ఇచ్చిన రిజైన్ లెటర్‌ను చూశారా.? అయితే ఈ స్టోరీ చదవండి.

అసలు ఈ రిజైన్ లెటర్ ఏం రాసుందంటే.. ”దీనికి సంబంధించిన ఎవరైనా… ఇక ఖతం చేద్దాం!’ అని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. ఈ ఫన్నీ రిజైన్ లెటర్‌ను యూట్యూబ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. అంతేకాదు ‘గుడ్ రిసిగ్నేషన్ లెటర్’ అని కూడా క్యాప్షన్ పెట్టింది. ఇప్పటిదాకా దీనికి 9 వేల లైకులు రాగా.. వందలాది నెటిజన్లు ఈ పోస్టును రీ-ట్వీట్ చేస్తున్నారు. ఎవరైనా కూడా రిజైన్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం.? ప్రాబ్లం ఏంటి.? ఎవరి వల్లనైనా ఇబ్బంది వచ్చిందా.? అనే విషయాలను పేర్కొంటూ హెచ్‌ఆర్‌కు లెటర్ రాస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం.. అయన్ని మెన్షన్ చేయకుండా.. డైరెక్ట్ పాయింట్‌కి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో రియాక్ట్ అవుతున్నారు. ‘అదొక ఉద్యోగి తన బాధను వ్యక్తపరిచిన తీరు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘మేము ఇక్కడ ఇలానే ఉన్నాం’ అని మరొకరు ఈ రిజైన్ లెటర్ తమ పరిస్థితిని అడ్డం పడుతోందన్నట్లు చెప్పుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌..పరీక్షా షెడ్యూల్‌ చెక్‌ చేసుకోండిలా..
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌..పరీక్షా షెడ్యూల్‌ చెక్‌ చేసుకోండిలా..
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ