First Sunrise of 2022: అంతరిక్షంలో సూర్యోదయం.. వావ్ అంటోన్న నెటిజన్లు.. మీరూ ఓ లెక్కేయండి..!

First Sunrise of 2022: సూర్యోదయం అంటేనే నేచర్ బ్యూటీకి కేరాఫ్. తెల్లవారు జామున భానుడు అలా మెల మెల్లగా ఉదయిస్తుంటే.. ఆ లేలేత కాంతి కరణాలు ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ

First Sunrise of 2022: అంతరిక్షంలో సూర్యోదయం.. వావ్ అంటోన్న నెటిజన్లు.. మీరూ ఓ లెక్కేయండి..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 06, 2022 | 1:19 PM

First Sunrise of 2022: సూర్యోదయం అంటేనే నేచర్ బ్యూటీకి కేరాఫ్. తెల్లవారు జామున భానుడు అలా మెల మెల్లగా ఉదయిస్తుంటే.. ఆ లేలేత కాంతి కరణాలు ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ భూమిని తాకున్న క్షణంలో ఏర్పడే అద్భుత దృశ్యం చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. మరి భూమి నుంచి చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంటే.. అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చెప్పింది వింటేనే గూస్‌బమ్స్ వస్తుంటే.. ఆ సుందర దృశ్యాన్ని చూసిన వారి ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. అవును.. కొత్త ఏడాదిలో తొలిరోజు సూర్యోదయానికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఉన్న వ్యోమగాములు జనవరి 1, 2022న సూర్యోదయం అవుతున్న సమయంలో ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి యమ స్పీడ్‌గా వైరల్ అయ్యాయి. అంతరిక్షం నుంచి తీసిన ఆ సూర్యోదయం ఫోటోలను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసి నెటిజన్లు సూపర్ గా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు న్యూఇయర్ సంబరాలు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసి న్యూఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ తర్వాత సూర్యోదయానికి సంబంధించిన ఫోటోలను తీశారు సిబ్బంది. వీరు రోజులో 16 సూర్యోదయాలను చూశారు. వాటిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరెందుకు ఆలస్యం ఆ సన్‌రైస్ బ్యూటీ పిక్స్‌ని ఇప్పుడే చూసేయండి.

Also read:

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు

COVID Drug: కోవిడ్ బాధితులకు గుడ్‌న్యూస్.. మరో వారంలో మీ సమీపంలోని మెడికల్ షాపుల్లోకి టాబ్లెట్స్..

Viral Video: బంగారం పూత పూసిన మిఠాయిలు.. కిలో ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎక్కడంటే..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!