Viral Photo: ఈ ఫోటోలో పులి దాగుంది.. అదెక్కడుందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు.!
ఫోటో పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించడమే కాదు.. వాళ్లకు థ్రిల్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. పజిల్స్ అనేవి సులభమా.. లేదా కఠినమైనవా.. అనేది పక్కన పడితే..
ఫోటో పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించడమే కాదు.. వాళ్లకు థ్రిల్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. పజిల్స్ అనేవి సులభమా.. లేదా కఠినమైనవా.. అనేది పక్కన పడితే.. వాటిని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టరు. ఫోటో పజిల్స్ కోసం కొంతమంది ఫేస్‌బుక్ పేజీలు సైతం పెట్టారు. అలాంటి ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కొంచెం పాత ఫోటో అయినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పులి దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చుట్టూ గుబురుగా పెరిగిన చెట్ల మధ్య పులిని కనిపెట్టడం కొంచెం కష్టమే. అందుకే ఈ ఫోటో పజిల్ నెటిజన్లకు పెద్ద సవాల్‌ను విసురుతోంది. అయినప్పటికీ మీరు తీక్షణంగా చూస్తే.. సమాధానాన్ని కనుక్కోగలరు. ఈజీ పజిల్.. దీనిని చాలామంది నెటిజన్లు సాల్వ్ చేశారు. ఆ పులి ఎక్కడుందో సరిగ్గా గుర్తించారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి. ఒకవేళ దొరక్కపోతే ఆన్సర్ కోసం క్రింద ఫోటోను చూడండి..