Optical Illusion: వీటిల్లో భిన్నంగా ఉండే కొబ్బరి చిప్పను కనిపెట్టండి..

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి సపరేట్‌గా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది ఒక రకమైన గేమే అయినప్పటికీ.. దీంతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రాకాలు ఉన్నాయి. చాలా మందికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఏంటో తెలుసు. సాధారణంగా వీటిని టైమ్ పాస్‌గా ఆడుతూ ఉంటారు. కానీ దీని వల్ల మెదడు పని తీరును, కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని తరచూ..

Optical Illusion: వీటిల్లో భిన్నంగా ఉండే కొబ్బరి చిప్పను కనిపెట్టండి..
Optical Illusion
Follow us
Chinni Enni

|

Updated on: Feb 19, 2024 | 6:26 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి సపరేట్‌గా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య ఇవి బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది ఒక రకమైన గేమే అయినప్పటికీ.. దీంతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రాకాలు ఉన్నాయి. చాలా మందికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఏంటో తెలుసు. సాధారణంగా వీటిని టైమ్ పాస్‌గా ఆడుతూ ఉంటారు. కానీ దీని వల్ల మెదడు పని తీరును, కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని తరచూ ఆడుతూ ఉంటే.. మీ మెదడు యాక్టీవ్‌‌గా పని చేస్తుంది. మీ కంటి చూపు కూడా చాలా షార్ప్‌గా తయారవుతుంది. అయితే ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని తక్కువ సమయంలో కనిపెడితేనే అసలు మజా ఉంటుంది.

ఇప్పుడు మరో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌ని మీ ముందుకు తీసుకువచ్చాం. ఇక్కడ ఇచ్చిన ఫొటోలో కొబ్బరి చిప్పలు కనిపిస్తున్నాయి కదా.. వీటిల్లో భిన్నంగా ఉండే చిప్ప ఏదో కనిపెట్టాలి. మీకు తెలుసు కదా.. తక్కువ సమయంలోనే కనిపెడితేనే దీని మజా. మరింకెందుకు లేట్.. ఆ పనిలో ఉండండి. ఇచ్చిన సమయంలోనే కనుక ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌‌ కనిపెడితే.. మెదడు పనితీరు, కంటి చూపు షార్ప్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఫొటోల్లో చిప్పల సింబల్స్ ఉన్నాయి. కానీ వీటి మధ్యలో భిన్నంగా ఉండే యాపిల్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇది చాలా తేలికైన ఆప్టికల్ ఇల్యూషన్. వీటిని చిన్న పిల్లల చేత ఆడిస్తే.. వారిలో ఏకాగ్రత, బ్రెయిన్, కంటి చూపు పని తీరు మెరుగవుతాయి.

జవాబు ఇదే..

ఇప్పుడు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో భిన్నంగా ఉండే యాపిల్‌ను కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా కనిపెట్టలేని వారు.. నిరుత్సాహం చెందాల్సిన పని లేదు. తరచూ వీటిని చేస్తూ ఉంటే మీరే ఈజీగా చెప్పేస్తారు. ఇంతకీ సమాధానం ఏంటంటే.. కింద నుంచి రెండో లైన్‌లో ఉండే రెండో కొబ్బరి చిప్పనే భిన్నంగా ఉంది.

ఇవి కూడా చదవండి
Optical Illusion

 

కాగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మొదట గ్రీకు దేశంలో బయట పడ్డాయని చెబుతున్నారు. అక్కడ ఉన్న పురాతన దేవాలయాలపై ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి గీసి ఉండటాన్ని.. చరిత్ర కారులు గుర్తించారు. దీంతో చాలా మంది ఇవి గ్రీకు దేశంలోనే పుట్టాయని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి.