AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Street: ప్రజల ఇళ్లు, దుకాణాల మధ్య నుంచి వెళ్లే రైలు.. ! వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..

ఈ ప్రదేశం చాలా కాలంగా వియాత్నం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడికి ఎవరు వచ్చినా సెల్ఫీ తీసుకోకుండా వెళ్లరు. కొన్నిసార్లు ఇక్కడకు వచ్చే పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతారు. రైలు ట్రాక్‌లపై కూర్చుని లేదా రైలు ట్రాక్‌పై పడుకుని ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతారు.

Train Street: ప్రజల ఇళ్లు, దుకాణాల మధ్య నుంచి వెళ్లే రైలు.. ! వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..
Unique Train Street
Surya Kala
|

Updated on: Apr 11, 2023 | 1:05 PM

Share

వియాత్నం దేశంలోని హనోయ్ గురించి చెప్పాలంటే.. ముందుగా ఎవరికైనా అగరబత్తుల తయారీ గ్రామం అని గుర్తుకొస్తుంది. అయితే ఈ కారణంగానే హనోయ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందలేదు. మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇక్కడ మరో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విషయం కూడా ఉంది. రైలు వీధి ఉంది. ఓ రైలు ప్రజల గృహాలు, గ్రామాల గుండా వెళుతుంది. కొన్ని చోట్ల ఇంటికి రైల్వే ట్రాక్ ల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. దీంతో రైలు వస్తుంటే చాలు తమ ఇంటి ముందు ఉన్న తలుపులు గేట్లు మూసివేస్తారు. ఈ ప్రదేశం వియత్నాంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఒకటి. అందుకే ఈ రైలు వీధి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు వీధి గురించి తెలుసుకుందాం..

పర్యాటక ప్రదేశంగా మారిన రైలు వీధి  ఈ ప్రదేశం చాలా కాలంగా వియాత్నం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడికి ఎవరు వచ్చినా సెల్ఫీ తీసుకోకుండా వెళ్లరు. కొన్నిసార్లు ఇక్కడకు వచ్చే పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతారు. రైలు ట్రాక్‌లపై కూర్చుని లేదా రైలు ట్రాక్‌పై పడుకుని ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ నివసించే ప్రజలు రైలు రాకముందే తమ లగేజీని తీసివేసుకుంటారు. ఇలా రోజులో చాలాసార్లు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

రైలు వీధి మూసివేత  కొన్ని సంవత్సరాల క్రితం భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ పర్యాటక కార్యకలాపాలను అధికారులు మూసివేశారు. అయితే ఇప్పుడే  రహదారి ట్రాక్‌ల వెంట ఉన్న చిన్న కేఫ్‌లు తిరిగి తెరిచారు. ఎందుకంటే ఇది హనోయిలోని పురాతన ప్రాంతం.. చాలా కాలంగా నగరం  ఆర్థిక కేంద్రంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రాంతంలో చాలా ఎత్తైన భవనాల నిర్మాణం జరగలేదు. రైలు దాటిన వెంటనే ప్రజలు మళ్లీ రైల్వే ట్రాక్ చుట్టూ తమ పనిలో నిమగ్నమై ఉంటారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న
మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు