Viral Video: సూపర్ తాత.! ఈ ఏజ్‌లో కూడా డాన్స్ ఇరగదీశాడు.. వైరల్ అవుతున్న వీడియో.!
Elderly Man Viral Video: డ్యాన్స్ చేయడం కూడా ఒక కళనే..ఎందుకంటే..అది అందరికీ రాదు. కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ డాన్స్ చేయాలనే..
సోషల్ మీడియా ప్రపంచంలో పలు వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. వాటిల్లో కొన్ని మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఓ పెద్దాయన నిలుస్తాడు. అదేంటో చూద్దాం..
డ్యాన్స్ చేయడం కూడా ఒక కళనే..ఎందుకంటే..అది అందరికీ రాదు. కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ డాన్స్ చేయాలనే అభిరుచి ఉండదు. కానీ ఇక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకలో మాత్రం ఓ పెద్దాయన డీజే పాటలకు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. అది చూసిన అక్కడికి పెళ్లికి వచ్చినవారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వయసు పైబడగానే చాలామంది ఆందోళన పడిపోతుంటారు. ముసలివాళ్లం అయిపోయామని, ఈ వయసులో ఇవన్నీ మనకెందుకులే అనుకుంటారు. కానీ, ఆరోగ్యంగా ఉన్న మనిషి ఏ వయసులోనైనా ఉత్సాహంగానే ఉంటారని ఈ తాత నిరూపించాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ తాత డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ”సూపర్ తాత మీ డ్యాన్స్‌కు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.
Also Read:
ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!
View this post on Instagram