AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గేదేలే.. పాక్ అంటే జింకకు అయినా సరే పౌరుషమే.. సరిహద్దు వద్ద పాక్, భారత్ జింకల పోరాటం.. నెట్టింట్లో వీడియో వైరల్..

తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట అన్న సామెత పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. తాను అభివృద్ధి చెందదు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ని చూస్తే ఓర్వలేదు. అందుకనే ఏదోక విధంగా మన దేశాన్ని ఇబ్బంది పెడుతూ దేశంలో కల్లోలం సృష్టించాలని కోరుకుంటుంది. భారత్, పాక్ ల మధ్య కాల్పులు, చొరబాట్లకు సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉంటాయి. పాక్ నియంత్రణ రేఖ దాటి మన దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటారు. అయితే తాము కూడా ఏ మాత్రం తక్కువ కాదు అంటూ సరిహద్దు దగ్గర రెండు జింకలు కయ్యానికి కాలు దువ్వుకున్నాయి.

తగ్గేదేలే.. పాక్ అంటే జింకకు అయినా సరే పౌరుషమే.. సరిహద్దు వద్ద పాక్, భారత్ జింకల పోరాటం.. నెట్టింట్లో వీడియో వైరల్..
Deer Fight At Border
Surya Kala
|

Updated on: Aug 02, 2024 | 10:46 AM

Share

తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట అన్న సామెత పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. తాను అభివృద్ధి చెందదు.. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ని చూస్తే ఓర్వలేదు. అందుకనే ఏదోక విధంగా మన దేశాన్ని ఇబ్బంది పెడుతూ దేశంలో కల్లోలం సృష్టించాలని కోరుకుంటుంది. అందుకనే భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఎప్పుడూ ఏదోక గందరగోళాన్ని సృష్టిస్తోంది. భారత దేశంలో చొరబడేందుకు దొంగ వేషాలు వేస్తుంది. భారత్ సైన్యం ఎప్పుడూ సరిహద్దు దగ్గర కంటిమీద కునుకు లేకుండా కావాలా కాస్తారు. పాక్ చర్యలను సమర్ధవంతంగా తిప్పికొడుతూ పాక్ ఆర్మీకి జలక్ ఇస్తారు. అందుకే భారత్, పాక్ ల మధ్య కాల్పులు, చొరబాట్లకు సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉంటాయి. పాక్ నియంత్రణ రేఖ దాటి మన దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటారు. అయితే తాము కూడా ఏ మాత్రం తక్కువ కాదు అంటూ సరిహద్దు దగ్గర రెండు జింకలు కయ్యానికి కాలు దువ్వుకున్నాయి.

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో రెండు జింకల ఓ రేంజ్ లో యుద్ధం చేసుకున్నాయి. బోర్డర్ కు అవతల ఒక జింక, ఇవతల మరో జింక తమ కొమ్ములతో కుమ్ముకున్నాయి. ఎక్కడా రెండు జింకలు పోరాడే విషయంలో తగ్గలేదు. ఒకదానిని ఒకరి బలంగా కుమ్ముకున్నాయి. ఇలా ఇవి భీకరంగా తలపడుతున్న సమయంలో ఒక బీఎస్ఎఫ్ ఆఫీసర్ సెల్ ఫోన్ కు పని చెప్పారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిహద్దు దగ్గర సాధారణ సన్నివేశానికి ఊహించని ట్విస్ట్ అనే క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఉల్లాసభరితమైన కొట్లాట నెటిజన్లను ఆకర్షించింది. “ఇండియా వర్సెస్ పాకిస్తాన్” మ్యాచ్ అని హాస్యాస్పదంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఎక్కడా తగ్గెదెలా.. అది ఆర్మీ అయినా భారత క్రీడాకారులైనా సరే చివరకు జింక కూడా పాక్ కు జింకకు గట్టిగానే బుద్ది చెప్పిందిగా అని కామెంట్ చేశారు. భారత్ జోలికి వస్తే నోరులేని జీవాలు సైతం ఊరుకోవంటూ కూడా మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్