AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: ట్రాక్ట‌ర్లతో యువ‌కుల విన్యాసాలు.. కట్‌చేస్తే.. పోలీస్‌ స్టేషన్‌లో ఇలా..

ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో ర‌హ‌దారిపై రెండు వేర్వేరు కంపెనీల‌కు చెందిన ట్రాక్ట‌ర్ల హార్స్‌ప‌వ‌ర్‌ను ప‌రీక్షిస్తూ వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కావడంతో న‌వాబ్‌గంజ్ పోలీసులు స‌ద‌రు యువ‌కుల‌పై రోడ్డు భ‌ద్ర‌తా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Viral video: ట్రాక్ట‌ర్లతో యువ‌కుల విన్యాసాలు.. కట్‌చేస్తే.. పోలీస్‌ స్టేషన్‌లో ఇలా..
Tractor Stunts
Jyothi Gadda
|

Updated on: Aug 31, 2025 | 6:56 AM

Share

ఉత్త‌రప్ర‌దేశ్‌లో ప‌లువురు యువ‌కులు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ట్రాక్ట‌ర్ల‌తో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశారు. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రెండు ట్రాక్టర్ల ప్రమాదకరమైన స్టంట్ వెలుగులోకి వచ్చింది. ఫ‌రూఖాబాద్‌లో కొందరు యువ‌కులు రెండు ట్రాక్ట‌ర్ల‌ను తాళ్ల‌తో క‌ట్టి విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రెండు ట్రాక్టర్లను తాడుతో కట్టి రోడ్డుపైకి లాగుతున్న యువకుల విన్యాసాల అందరినీ షాక్‌కు గురి చేశాయి.

ఈ సంఘటన నవాబ్‌గంజ్‌లోని దునాయ రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రదేశంలో యువకులు తరచుగా ట్రాక్టర్లతో విన్యాసాలు చేస్తారు. వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ నగరంలోని మొహల్లా నివాసికి చెందినది. అతని సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి అనేక స్టంట్ వీడియోలు ఉన్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో ర‌హ‌దారిపై రెండు వేర్వేరు కంపెనీల‌కు చెందిన ట్రాక్ట‌ర్ల హార్స్‌ప‌వ‌ర్‌ను ప‌రీక్షిస్తూ వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ కావడంతో న‌వాబ్‌గంజ్ పోలీసులు స‌ద‌రు యువ‌కుల‌పై రోడ్డు భ‌ద్ర‌తా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొహమ్మదాబాద్ ఏరియా అధికారి అజయ్ బర్మా తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా