AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా మైండ్ బ్లాంక్!

ఓ వ్యక్తి తన భార్య చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తున్నాడు. అందులో అతడు ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడి ఊహకు అందట్లేదు. అదేంటంటే.? టీనేజ్‌లో ఉండగా తన భార్య తీయించుకున్న ఓ ఫోటోలో..

Viral: భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా మైండ్ బ్లాంక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: Sep 13, 2024 | 4:04 PM

Share

ఓ వ్యక్తి తన భార్య చిన్ననాటి ఫోటో ఆల్బమ్‌ను తిరగేస్తున్నాడు. అందులో అతడు ఓ ఫోటో చూడగానే దెబ్బకు స్టన్ అయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడి ఊహకు అందట్లేదు. అదేంటంటే.? టీనేజ్‌లో ఉండగా తన భార్య తీయించుకున్న ఓ ఫోటోలో.. అతడు కూడా ఉండటాన్ని గమనించాడు. ఇంతకీ అదెలా జరిగిందంటారా.? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ జంట.. తాము ప్రేమలో పడటానికి ముందే.. అంటే దాదాపుగా 11 ఏళ్ల క్రితమే టీనేజ్‌లో ఉండగా ఓ ఫోటోలో ఇద్దరం ఒకరికి ఒకరం తెలియకుండానే దిగాం అని తెలిసి ఆశ్చర్యపోయారు. 2011లో చెంగ్డూ నగరంలో మిస్టర్ యే, మిసెస్ జులు ఒకరినొకరు కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక మిస్టర్ యే.. కొద్ది నెలల కిందట తన తన అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అతడి భార్య చిన్ననాటి ఫోటోలు ఉండే ఓ ఆల్బమ్‌ను తిరగేశాడు. ఇక అందులో ఓ ఫోటోను చూసి దెబ్బకు షాకయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడికి అర్ధం కాలేదు. ఎందుకంటే.. ఆ ఫోటోలో తన భార్య వెనుక అతడు కూడా ఉన్నాడు. అదేదో పురాతన కట్టడం అయి ఉండొచ్చు.. ఆమె తన సిగ్నేచర్ పోజ్‌లో ఫోటోకు పోజులిచ్చింది. ఇక భర్త కూడా సదరు మహిళ వెనుక తన సిగ్నేచర్ పోజుతో నిల్చున్నాడు. అప్పుడు వీరిద్దరికీ అస్సలు పరిచయం లేదు. ఇంకా టీనేజర్లు కూడా. అందుకే ఆ ఫోటోలో తనను తాను చూసుకుని మిస్టర్ యే ఆశ్చర్యపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

‘అది జూలై 2000 సంవత్సరం. నేను ఫోటోను చూడగానే ఆశ్చర్యపోయాను. నా శరీరమంతా గూస్‌బంప్‌లు వచ్చాయి. అది నా సిగ్నేచర్ పోజ్’ అని మిస్టర్ యే అన్నాడు. ఆ సమయంలో తన గ్రూప్‌తో కలిసి ఆ ప్రాంతానికి టూర్‌కి వచ్చాడట మిస్టర్ యే. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఇద్దరూ కూడా తమ సిగ్నేచర్ పోజులలో.. వారి వారి ఫోటోలకు పోజులిచ్చారు.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి