Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు.

Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్
Find The Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2021 | 1:47 PM

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం…? చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు. అందుకే ఎలాంటి పజిల్ కనబడినా.. దాని అంతుచూసే వరకూ వదిలిపెట్టారు. అయితే పజిల్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్ ఓ రకం.  మీకు తెలుగు భాషపై పట్టు, పద సంపత్తి, తెలివితేటలు ఉంటే వాటిని ఈజీగానే సాల్వ్ చేయవచ్చు. కానీ ఫోటో పజిల్స్ మాత్రం అంత ఈజీ కాదండోయ్. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పదునుండాలి.  బుర్రలో చురుకుదనం ఉండాలి. అవును.. ఈ ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తారు. అందులోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. ఆ పూటకు సంతృప్తిగా ఉంటుంది. లేదంటే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. అయితే ఫోటో పజిల్స్‌ను అందించేందుకు పలు సోషల్ మీడియా పేజెస్ కూడా వర్క్ చేస్తాయ్.  తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. రాలిన ఆకుల రంగులో అది ఇమిడిపోయింది.  దాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 95 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో విఫలమయ్యారు. చిత్రంలోని పామును కొద్ది నిమిషాల్లో కనిపెట్టారంటే మీరు తోపు అని చెప్పాలి. మీ బుర్రలో ఎంత చురకుదనం ఉందో తెలియాలంటే, మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Snake

ఈ ఫోటో పజిల్‌నుచాలామంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు.  ఎందుకంటే ఇది చాలా క్లిష్టతరమైనది. ఇక ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:  మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్

Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.